RGV over Hyderabad pub Issue : వివాదాల దర్శకుడు మరో వివాదం పై మాట్లాడి సంచలనం రేపారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న డేంజరస్ సినిమా ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆర్జీవి హైదరాబాద్ లో సంచలనం రేపిన పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ వ్యవహారం పై మాట్లాడారు.టాలీవుడ్ డ్రగ్స్ కేసు తో పోలిస్తే ఇది చాలా చిన్నదంటున్నాడు ఆర్జీవి.
నేను ఒకసారి డ్రగ్స్ తీసుకున్నా…..
ఇక వివాదాల దర్శకుడు డ్రగ్స్ గురించి మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం ఇపుడు సర్వ సాధారణం అయిపోయిందని టాలీవుడ్ డ్రగ్స్ కేసు తో పోలిస్తే ఇది చాలా చిన్నదని ఇదొక షార్ట్ ఫిల్మ్ లాంటిదని చెప్పారు.ముంబైలో నా అసిస్టెంట్ డైరెక్టర్స్ టీ తాగినంత ఈజీగా డ్రగ్స్ తీసుకునేవారు. ఇది చాలా సర్వసాధారణ విషయం’ అని చెప్పుకొచ్చాడు. అలాగే తాను డ్రగ్స్ వాడనని చెప్పిన ఆర్జీవీ ఓసారి ప్రయత్నించానని చెప్పారు. ఆ తర్వాత ముట్టుకోలేదని స్పష్టం చేశారు.
డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనవి ఉన్నాయి…
ఇక ఆర్జీవి తన దైన స్టైల్ లో డ్రగ్స్ గురించి చెప్పారు. డ్రగ్స్ ఇక మల్లి తీసుకోలేదని కానీ అంతకంటే ప్రమాదకరమైన పనులు చేస్తానని చెప్పారు. ఇక డ్రగ్స్ కంటే ఎక్కువ మోతాదు లో ఆల్కహాల్ తీసుకోవడం ఇంకా ప్రమాదకరం అని చెప్పాడు. ఇక ఆర్జీవి తాజా సినిమా డేంజరస్ సినిమాను పీవీఆర్, ఐనాక్స్ థియేటర్లు ప్రదర్శించమని చెప్పడం తో ఆర్జీవి తనదైన శైలిలో స్పందించిన విషయం తెలిసిందే. ఇక ఎలాంటి ఇష్యూ అయినా సరే వర్మ తన పబ్లిసిటీ కోసం వాడుకోవడం మాములే గా…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…