Featured

RRR Movie: ఆర్ఆర్ఆర్ డిజాస్టర్ మూవీ.. ఆర్ఆర్ఆర్ పై మరోసారి అక్కసు వెళ్ళగక్కిన కేఆర్కే!

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన ఒక వారం పూర్తి చేసుకుంది.ఈ సినిమా విడుదలైన తర్వాత ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కేఆర్కే ఈ సినిమా చూసిన అనంతరం ఇది ఒక చెత్త సినిమా అంటూ రివ్యూ ఇచ్చారు.

RRR Movie: ఆర్ఆర్ఆర్ డిజాస్టర్ మూవీ.. ఆర్ఆర్ఆర్ పై మరోసారి ఫైర్ అయిన కేఆర్కే!

రాజమౌళి నాలుగు సంవత్సరాల పాటు ఆరు వందల కోట్లు ఖర్చు చేసి ఇలాంటి చెత్త సినిమా తీసినందుకు ఆయనను జైల్లో పెట్టి శిక్షించాలని రాజమౌళి పై తీవ్రస్థాయిలో కామెంట్లు చేశారు. ఈ విధంగా కేఆర్కే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

RRR Movie: ఆర్ఆర్ఆర్ డిజాస్టర్ మూవీ.. ఆర్ఆర్ఆర్ పై మరోసారి ఫైర్ అయిన కేఆర్కే!

రాజమౌళి సినిమా గురించి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా, అమీర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’తో ‘ఆర్ఆర్ఆర్’ను పోల్చి’ అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ విధంగా రాజమౌళి సినిమా పై కేఆర్కే స్పందించిన తీరు పై నెటిజన్లు పెద్దఎత్తున అతనిపై ట్రోలింగ్ చేశారు.

రెండింతలు ఖర్చు చేశారు…

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలకు ఖర్చు పెట్టిన దానికి రెండింతలు అధికంగా ఖర్చు చేసి రాజమౌళి RRR సినిమాని తెరకెక్కించారు.ఈ సినిమా విడుదలైన మొదటి వారం కలెక్షన్ లో చూస్తే ఖచ్చితంగా ఇది డిజాస్టర్ మూవీగా నిలిచిపోతుందని మరోసారి కేఆర్కే ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా కేఆర్కే పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

8 minutes ago

మహాలక్ష్మి పథకంలో కొత్త రూల్.. స్మార్ట్ కార్డు వుండాలి మాత్రమే ఉచిత ప్రయాణం

తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా…

1 hour ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

2 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

2 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

2 hours ago

సంగీత హక్కుల వివాదం: ఇళయరాజాకు కోర్టులో ఎదురుదెబ్బ

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…

4 hours ago