Featured

RRR Movie : ఆర్ఆర్ఆర్ సినిమాలోని మల్లి పాత్రలో నటించిన ఈ పాప ఎవరో తెలుసా?

ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం భారీ ఎత్తున విడుదలయ్యింది. ఎన్టీఅర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్, అలియా భట్ వంటి భారీ తారాగణం, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో భారీ అంచనాతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్తాయిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది. సౌత్, నార్త్ అని తేడాలేకుండా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.

ఈ క్రమంలో రామ్ చరణ్, ఎన్టిఆర్ నటనకు ఫిదా అయిపోయారు సినీ ప్రేక్షకులు. వీరిద్దరితో పాటూ సినిమాలో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. వారిలో మల్లి పాత్రలో నటించిన పాప నటన ఆదరినీ ఆకట్టుకుంది. ఈ నేపధ్యంలో ఈ అమ్మాయి ఎవరు అని సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. మల్లి పాత్రలో నటించిన ఆ పాప పేరు ట్వింకిల్ శర్మ.

చండీఘర్ ప్రాంతానికి చెందిన ట్వింకిల్ శర్మ ‘డాన్స్‌ ఇండియా డాన్స్‌’ అనే రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆపై పలు టీవీ యాడ్స్‌లో కూడా నటించింది ట్వింకిల్ శర్మ. ఈ క్రమంలో ఈకామర్స్ వెబ్ సైట్ అయిన ఫ్లిప్‌ కార్ట్‌ కు సంబంధించిన యాడ్ చూసిన డైరెక్టర్ రాజమౌళి ఆమెను ఆడిషన్‌కు పిలిపించి మల్లి పాత్ర కోసం సెలక్ట్‌ చేశారట. ఇక RRR సినిమాలో ‘నన్ను ఈడ ఇడిసిపోకన్న అమ్మా.. యాదికొస్తాంది’ అంటూఎన్టీఆర్ తో మల్లీ చెప్పే డైలాగ్‌ అందరినీ ఆకట్టుకుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

7 minutes ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

21 minutes ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

36 minutes ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

44 minutes ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

53 minutes ago

రాజమౌళి గేమ్ ప్లాన్ రివీల్? సోషల్ మీడియాలో పెరుగుతున్న చర్చలు…

ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి తన మార్కెటింగ్ మైండ్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రతి సినిమాకీ ముందుగానే ఖచ్చితమైన…

2 hours ago