Upasana: మెగా కోడలు ఉపాసన గురించి అందరికీ సుపరిచితమే. ఈమె పది సంవత్సరాల క్రితం మెగా తనయుడు రామ్ చరణ్ తేజ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి పిల్లల కోసం ఎంతో మంది మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇకపోతే పిల్లల గురించి ఉపాసనను ఎప్పుడు ప్రశ్నించిన ఆమె ఆ ప్రశ్నలు దాటవేస్తూ సమయం వచ్చినప్పుడే సమాధానం చెబుతా అంటున్నారు.
ఇకపోతే తాజాగా ఉపాసన సద్గురును కలిసి పిల్లల గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు.చాలామంది పిల్లల గురించి నన్ను ప్రశ్నిస్తున్నారు.నన్నే అలా ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటూ ఈమె సద్గురు ముందు తన సందేహాలను బయటపెట్టింది. నా పెళ్లి జరిగి 10 సంవత్సరాలవుతుంది 10 సంవత్సరాల నుంచి నేను నా జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నాను. అయినా ఇలా అందరూ నన్ను పిల్లల గురించి ప్రశ్నలు వేస్తున్నారని ఉపాసన వెల్లడించారు.
ఉపాసన మాటలకు సద్గురు తనదైన శైలిలో సమాధానం చెప్పారు.ఎవరైతే పిల్లల్ని కనకుండా ఉంటారో అలాంటి వారికి తాను ఒక బహుమతి ఇస్తానని ఈ జనరేషన్లో పిల్లల్ని కనాల్సిన అవసరం లేదని సద్గురు సమాధానం చెప్పారు. ఒకవేళ నువ్వు ఆడపులి అయితే పులి పిల్లనే కను ఈ భూమిపై పులి పిల్లలు అంతరించిపోతున్నాయి. అయితే ఈ భూమిపై మానవజాతి భూమ్మీద లెక్కకు మించి ఉంది.
పని చేయాలనే ఆలోచన పనిపై మనం దృష్టి పెడితే పిల్లల్ని కనాలి పెంచాలి అనే ఆలోచనలు కూడా రావు. ఎవరికైతే పనీపాట లేకుండా ఉంటారో అలాంటి వారిలో ఇలాంటి ఎక్కువ హార్మోర్లో ఉంటాయని పని పాట లేని వారే పిల్లల్ని కంటారు అంటూ సద్గురు షాకింగ్ సమాధానం చెప్పారు. ఈ సమాధానం విన్న ఉపాసన ఒక్కసారిగా షాక్ అవుతూ ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే మా అత్తమామల నుంచి మీకు ఫోన్ వస్తుందని నవ్వుతూ సమాధానం చెప్పగా..నాకు ఎంతోమంది అత్తమ్మ వాళ్ళ నుంచి ఇలాంటి ఫోన్లు వచ్చాయని సద్గురు సమాధానం చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…