Categories: FeaturedMovie News

Salaar : యష్ ఎంట్రీతో సలార్ సినిమాలో సూపర్ ట్విస్ట్ ఇవ్వబోతున్న ప్రశాంత్ నీల్..!

Salaar : కన్నడ రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో వచ్చిన కేజీఫ్ కన్నడ నాట ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. కేజీఫ్ కి సీక్వెల్ గా వచ్చిన కేజీఫ్ 2 భారతీయ చలన చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తన వైపు చూసేలా చేసింది. బాలీవుడ్ లో సైతం రికార్డులను తిరగ రాసింది. నార్త్ అభిమానులు కేజీఫ్ 2 సినిమాకి నీరాజనాలు పట్టారు. నార్త్ లో సౌత్ సినిమాల హవా వీస్తోంది. ఇక ఇపుడు కేజీఫ్ 2 తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా పైన చాలా అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కావడంతో దీని మీద అంచనాలు ఎక్కువగా వున్నాయి.

సలార్ లో ఎంట్రీ ఇవ్వనున్న యష్…

ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా సలార్ మీద అంచనాలు ఎక్కువగా వున్న తరుణంలో ఈ సినిమా మీద రోజుకొక వార్త చక్కర్లు కొడుతున్నాయి. అయితే కొంత కాలంగా కేజీఎఫ్ సినిమాలోకి యన్టీఆర్, ప్రభాస్ లను ప్రశాంత్ నీల్ తీసుకు రానున్నారు అని అందరూ అనుకున్నారు. అయితే దీనికి విరుద్దంగా ఇపుడు కొత్తవార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలోని ఓ కీలక అతిథి పాత్ర కోసం ‘కేజీఎఫ్’ స్టార్ హీరో యశ్ కనిపించే అవకాశం వుందని వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్ మార్వెల్ సినిమాల తరహాలో దర్శకుడు ప్రశాంత్ నీల్ మల్టీవైర్స్ ని క్రియేట్ చేస్తూ సలార్ సినిమాతో సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారంటూ వార్తలు. ఈ వార్తలకు బలం చేకూర్చేలా ‘సలార్’ సినిమా పోస్టర్లు సైతం వుంటున్నాయి.

అయితే అభిమానులలో మాత్రం ఇది కేజీఫ్ సీక్వెల్ కోసమా లేక సలార్ సినిమా కోసమా అన్న అనుమానలు కూడా లేకపోలేదు. ప్రశాంత్ నీల్ ఈ సినిమా ఎలా తీయబోతున్నాడు అన్న ఆసక్తి ఎక్కువ అయ్యింది. ఏది ఎలా వున్నా రాధే శ్యామ్ సినిమా పరాజయం తో డీలా పడిపోయిన అభిమానులకు సలార్ సినిమా ఒక పండగ లా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago