Featured

Samantha and Preetham post viral: మళ్ళీ వైరల్ అయిన సమంత, ప్రీతం జుకల్కర్ పోస్ట్లు.. మళ్ళీ అనుమానాలు మొదలు..!

Samantha and preetham post viral: సమంత తెలుగు తెరకు పరిచయం అక్కర్లేని పేరు. ఏ మాయ చేసావేతో అందరిని మాయ చేసి, ఆ తరువాత టాప్ హీరోయిన్ గా మారి దాదాపు అందరు టాప్ హీరోల తోను హిట్ సినిమాలు తీసి లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకుంది. ఇక ఏ మాయ చేసావే సినిమాతో ప్రేమలో పడ్డ నాగచైతన్యతో ఏడడుగులు వేసి క్యూట్ పెయిర్ అని అనిపించుకున్నారు. ఇక సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు పెళ్లితో. అదే రేంజ్ లో విడాకులు తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇక కారణాలు చెప్పకుండా ఇద్దరు విడిపోవడంతో అందరు ఎవరికి తోచింది వాళ్ళు అనేసారు.

సమంత ప్రీతంల బంధం పై అనుమానాలు…..

ఇక ప్రముఖంగా వీలైతే విడిపోయినపుడు వినిపించిన పేరు ప్రీతం జుకల్కర్. ఇతను సమంత వ్యక్తిగత స్టైలిస్ట్. ఇక సామ్ ఇతనితో చాలా సన్నిహితంగా ఉండటంవల్లే నాగ చైతన్యకు సమంతకు గొడవలు వచ్చాయని వీళ్లు విడిపోయారంటు అందరూ అనుమానం పడ్డారు. ఇక సోషల్ మీడియాలో వీళ్ల బాగా సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా వీటికి ఉత్తమిచ్చాయి. ఇక విడాకుల తరువాత కుడా సామ్ ప్రీతంతో కలిసి ట్రిప్ కి వెళ్లిందంటూ వార్తలు వచ్చాయి. సామ్ చైతూ విడాకుల తరువాత అందరు బాగా వాళ్ళను ఏకిపారేసాక ఇక ఈ మధ్యనే కొంచెం విరామం ఇచ్చారు అయితే ఇపుడు సామ్ ప్రీతం పెట్టిన పోస్టుల వల్ల మళ్ళీ వైరల్ అవుతోంది సామ్.

తాజాగా ఆమె స్టైలిష్ ప్రీతమ్ జుకల్కర్ కి ఐ లవ్ యూ చెప్పారు. దానికి ప్రతిస్పందనగా ప్రీతమ్ ఐ టూ లవ్ యూ చెప్పారు. దీంతో ఇపుడు మళ్ళీ వైరల్ అయ్యారు.సమంత లేటెస్ట్ మూవీ కథువాకుల రెండు కాదల్ విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ మూవీలో విజయ్ సేతుపతకి జోడిగా నయనతార, సమంత నటించారు. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో సమంత ఓ థాంక్యూ నోట్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తనకు కామెడీ జోనర్ అంటే చాలా ఇష్టమని, కాథువాకుల రెండు కాదల్ మూవీతో ఆ కోరిక తీరిందని చెప్పింది.

ఇక ఈ సీఐ ఏమైంది దర్శకుడు నయన తార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ ను చిత్రం యూనిట్ ను తన సోషల్. మీడియాలో టాగ్ చేస్తూ లవ్ సింబల్ పెట్టింది. ఈ సినిమాకు స్టైలిస్ట్ గా పని చేసిన ప్రీతమ్ ని కూడా ట్యాగ్ చేసి లవ్ సింబల్స్ జోడించారు. ఇక సమంత మెసేజ్ కి ప్రీతమ్ స్పందించారు. ఐ లవ్ యూ టూ జిజి అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు. జిజి అంటే హిందీలో అక్క అని అర్థం. అలా ప్రీతం, సమంత తో తనకున్న రిలేషన్ ను చెప్పకనే చెప్పాడు ఇ అంతకు ముందు ప్రీతంను అక్కినేని అభిమానులు బాగా ట్రోల్ చేసారు. ఇక ప్రీతంకు సామ్ కు మధ్య ప్రేమా తొక్క లాంటివి ఏమి లేవంటు ఇంకో వాదన బయలుదేరింది. నిజానికి ప్రీతం గే అట అందుకని సమంత కు ప్రీతం కు మధ్య ప్రేమా తొక్క తోటకూర లాంటివి ఏమి లేవని వాదిస్తున్నారు. ఇక వీరి మధ్య ఏమి ఉందొ తెలియదు కానీ సోషల్. మీడియాలో జనాలు మాత్రం బాగా ట్రోల్ చేస్తూ ఆనందిస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago