Movie News

Samantha: సమంత చికిత్సకు నేనే డబ్బులు ఇచ్చాను.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

Samantha: సినీ నటి సమంత గురించి ప్రముఖ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈయన ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.

సమంత ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన సమయంలో చాలా తక్కువ మొత్తంలోనే రెమ్యూనరేషన్ అందుకునేవారు అయితే ఈమె బెల్లం కూడా సురేష్ బాబు కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అల్లుడు శీను అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా సమయంలో సమంత తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురయ్యారు అంటూ ఈయన తెలియజేశారు.

ఆ సమయంలో ఈమె స్కిన్ డిసీస్ తో బాధపడుతూ ఉండేవారు అయితే ఈ సమస్య రావడంతో కొన్నాళ్లపాటు షూటింగులకు కూడా దూరంగా ఉన్నారని ఆ సమయంలో తాను తనకు చికిత్స కోసం 25 లక్షల రూపాయల డబ్బు ఇచ్చానని అలాగే ఆమె ప్రేయసి కోసం ఒక స్టార్ హోటల్ బుక్ చేసి అక్కడే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుందని తెలియజేశారు.

Samantha: బెల్లంకొండ సురేష్..

ఇలా సమంతకు ఈయన డబ్బులు ఇచ్చిన ఈ విషయాన్ని ఇప్పుడు బయట పెట్టడంతో పలువురు విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే సమంతకు ఈయన చేసిన సహాయం పట్ల ఆమె అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల కూడా సమంత మరో భయంకరమైన వ్యాధికి కూడా గురైన సంగతి తెలిసిందే. మయో సైటిసిస్ వ్యాధికి గురై ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Allu Arjun : బన్నీని కలవాలంటే 42 రూల్స్ అంటూ హాట్ కామెంట్స్.. చివరికి వెనక్కి తగ్గిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…

2 hours ago

24 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో తీర్పు.. నా కూతురుకి న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…

2 hours ago

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…

2 hours ago

AI దిగ్గజం అంథ్రోపిక్ ఎంట్రీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు మళ్లీ అలజడి?

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…

3 hours ago

బీజీపీ లీడర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన త్రిష.. లీగల్ నోటీసుతో..

స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళనాడులో జరిగిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్…

1 day ago

A Beautiful Breakup Review : ‘ఎ బ్యూటిఫుల్ బ్రేకప్’ – వీడ్కోలులో మొదలైన ప్రేమ కథ!

రివ్యూ: A Beautiful Breakup ప్రేమ కథలు సాధారణంగా కలిసే క్షణంతో మొదలై, కలిసి ముగుస్తాయి. కానీ ‘ఎ బ్యూటిఫుల్…

2 days ago