Nagachaitanya: నాగచైతన్య నటి శోభితను ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. హిందూ క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వీరిద్దరి తమ వైవాహిక జీవితంలో మూడేళ్ల పాటు సంతోషంగా ఉన్నప్పటికీ అనంతరం ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.
ఇలా సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడంతో సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని తొలగించారు. కానీ చైతన్య మాత్రం కొన్ని ఫోటోలను అలాగే పెట్టారు. ఇక ఇటీవల ఈయన శోభితతో నిశ్చితార్థం జరుపుకున్న తరుణంలో సమంతతో ఉన్నటువంటి ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో డిలీట్ చేశారు. ఇక మజిలీ సినిమా ప్రమోషన్లకు సంబంధించిన ఫోటోలను మాత్రం అలాగే పెట్టారు.
ఇకపోతే 2018 వ సంవత్సరంలో నాగచైతన్య సమంతతో కలిసి దిగిన ఒక ఫోటోని ఇప్పటికి అలాగే పెట్టారు. ఒక రేస్ కార్ పక్కన వీరిద్దరూ నిలబడి ఉన్నటువంటి ఫోటోని ఈయన షేర్ చేస్తూ త్రో బ్యాక్ మిస్సెస్ అండ్ ది గర్ల్ ఫ్రెండ్ అంటూ ఈ ఫోటోని షేర్ చేశారు. అయితే ఇప్పటికే ఆ ఫోటో డిలీట్ చేయలేదు దీంతో నేటిజన్స్ ఈయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
హార్ట్ బ్రేకింగ్…
సమంతతో దిగిన అన్ని ఫోటోలను డిలీట్ చేసిన మీరు ఈ ఒక్క ఫోటో ఎందుకు డిలీట్ చేయలేదు వెంటనే డిలీట్ చేసేయండి అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే మరికొందరు మీకు సమంతనే సరైన జోడి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటో హార్ట్ బ్రేకింగ్ అంటూ సమంత అభిమానులు ఈ ఫోటో పై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఫోటోని చైతు అలాగే ఉంచుతారా లేకపోతే డిలీట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…