Categories: FeaturedMovie News

Samantha: సమంత భరణం కింద 250 కోట్లు.. షాకింగ్ న్యూస్ చెప్పిన నటుడు బ్రహ్మాజీ!

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు బ్రహ్మాజీ గురించి పరిచయం అవసరం లేదు.ఈయన ఎన్నో సినిమాలలో విలన్ గా కమెడియన్ గా సహాయ నటుడిగా నటిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన వ్యక్తిగత విషయాలన్నింటినీ కూడా వెల్లడించారు. ఇకపోతే ఈ సందర్భంగా ఈయన సెలెబ్రెటీల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో ఎంతో మంది అభిమానులు సరాసరి వారి అభిమానులతో మాట్లాడుతున్నారు. అయితే కొందరు వారి లిమిట్ క్రాస్ చేసి మరి సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు. సెలబ్రిటీల గురించి మాట్లాడాల్సి వస్తే కేవలం వారి సినిమాలు నటన వరకు మాత్రమే మాట్లాడాలి కానీ ఇలా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం సమంజసం కాదంటూ ఈయన పేర్కొన్నారు.

ఈ విధంగా ఎంతోమంది సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు గురించి మాట్లాడుతూ ఎంతో బాధ పెడుతుంటారని అందుకు మంచి ఉదాహరణ సమంత అంటూ సమంత గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే నటుడు నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్న వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఇలా విడిపోయిన అనంతరం ఎంతోమంది సమంత పై ఎన్నో మాటలు అంటూ తనని దారుణంగా బాధపెట్టారు.

Samantha: ఆ విషయంలో బాధపడ్డాను…

ఇకపోతే ఒక నెటిజన్ ఏకంగా విడాకులు తీసుకున్న తర్వాత 250 కోట్ల భరణం తీసుకున్నావంటూ కామెంట్ చేశారు. ఇలా తన గురించి ఏమాత్రం తెలియకుండా ఇలా కామెంట్ పెట్టేయడంతో ఈ విషయంపై సమంత స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ కామెంట్ చూసిన బ్రహ్మజీ ఎంతో బాధపడుతూ ఈ విషయంపై రియాక్ట్ అయ్యానని ఈ సందర్భంగా వెల్లడించారు. అవకాశం ఉంది కదా అని సెలబ్రిటీల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరైన పద్ధతి కాదంటూ ఈ సందర్భంగా ఆయన సెలబ్రిటీల విషయంలో నెటిజన్ లు స్పందించే తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago