Movie News

Surekha Vani: ఈ వయసులో బాయ్ ఫ్రెండ్ కావాలంటున్న సురేఖ వాణి.. అతనిలో ఈక్వాలిటీస్ కంపల్సరీ!

Surekha Vani:టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగు ప్రేక్షకులకు ఒక అక్కగా, తల్లిగా, పిన్నిగా, వదినగా ఎంతో సుపరిచితమే.ఇలా ఎన్నో పాత్రలలో అద్భుతంగా నటిస్తూ అందరిని ఆకట్టుకున్న ఈమె తన భర్త మరణంతో కొన్ని రోజులపాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈ క్రమంలోనే తన తండ్రి లేని లోటు నుంచి తన తల్లిని బయటకు తీసుకురావడం కోసం తన కూతురు సుప్రీత తన తల్లిని పలు ప్రదేశాలకు తిప్పుతూ తన తండ్రి లేని బాధ నుంచి బయటకు తీసుకువచ్చారు.ఇకపోతే లాక్ డౌన్ సమయంలో ఈ తల్లి కూతుర్లు ఇద్దరు సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు.అప్పటినుంచి నిత్యం వీరు ఇద్దరు కలిసి చేసే డాన్స్ వీడియోలు ఫోటోషూట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ యూట్యూబర్ నిఖిల్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా నిఖిల్ వీరిద్దరిని ఎన్నో ప్రశ్నలు అడిగి వారి నుంచి సమాధానం రాబట్టారు.నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి అనే పాట పాడడంతో వెంటనే సురేఖ వాణి కూడా తనకి కూడా ఓ బాయ్ ఫ్రెండ్ కావాలంటూ షాక్ ఇచ్చింది.

Surekha Vani: సురేఖ వాణి కోరికలు మామూలుగా లేవు…

ఈ క్రమంలోనే తనకు బాయ్ ఫ్రెండ్ గా ఉండే వారిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో కూడా ఈ సందర్భంగా ఈమె తెలిపారు.తనకు బాయ్ ఫ్రెండ్ గా ఉండే వ్యక్తి చాలా హైట్ ఉండాలని అలాగే తన బాడీ ఫిజిక్ బాగుండాలని తెలిపారు. అదేవిధంగా తనకు ఎప్పుడు లైట్ బియర్డ్ ఉండడం ఇష్టమని అలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి తనకు బాయ్ ఫ్రెండ్ గా కావాలని ఈమె తెలిపారు.ఇలా ఈ వీడియో ప్రస్తుతం వైరల్ కావడమే కాకుండా ఈ వయసులో బాయ్ ఫ్రెండ్ కావాలనడమే కాకుండా మరి తనలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పడం చూసి ఎంతోమంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఈ తల్లి కూతుర్లు చేసే రచ్చ మామూలుగా లేదని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago