Samantha-Nagarjuna: నాగార్జునపై సమంత సంచలన వ్యాఖ్యలు..! నాగార్జున భార్య ఇలా అంటూ..!
Samantha-Nagarjuna: నాగచైతన్యతో విడాకుల తరువాత జోరు పెంచింది సమంత. వరసగా సినిమాలకు కమిట్ అవుతోంది. కొన్నాళ్లు విడాకులతో డిప్రెషన్ లో ఉన్న సమంత మళ్లీ యాక్టివ్ అయింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటోంది.
తనపై ట్రోల్స్, కామెంట్లు చేసేవారికి గట్టిగానే సమాధానం ఇస్తోంది సమంత. తాజాగా పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ తో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చింది సమంత. ‘ ఊ అంటావా మావా ఊఊ అంటావా’ ఐటెం సాంగ్ తో రికార్డ్ క్రియేట్ చేసింది.
పరోక్షంగా పుష్ప సినిమా హిట్ అయ్యేందుకు సహకరిచంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్, సమంత అందం, బన్నీ ఊర మాస్ స్టెప్పులు ఇలా అన్ని కలిసి రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది ఈసాంగ్. యూబ్యూబ్ లో ట్రెండింగ్ నిలిచింది.
ఇదిలా ఉంటే ఇటీవల సోషల్ మీడియాలో ఓ విషయం మాత్రం బాగా ట్రెండింగ్ అవుతోంది. ఇటీవల నాగార్జున సమంతకు ఫోన్ చేశాడట. అయితే ఫోన్ చూసి మాట్లాడకుండా పక్కన పెట్టేసిందట సమంత. ఆ సమయంలో సమంత పక్కన ఉన్న టాలీవుడ్ హీరోతో.. నాగార్జునకు అంత సీన్ లేదు.. భార్య మాటే వింటాడు… ఆయనతో మాట్లాడి వేస్ట్ అంటూ కామెంట్ చేసిందట. అయితే ఇది నిజయో కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా వైరల్ అవుతోంది. ప్రస్తుతం నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్ లో బంగార్రాజు సంక్రాంతి కానుకగా వస్తోంది. ఇందులో బేబమ్మ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని ఆసక్తికర సంఘటనలు కాలానుగుణంగా మళ్లీ వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి ఓ అరుదైన విషయం తాజాగా…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన సుస్వాగతం సినిమా వెనుక ఆసక్తికరమైన విషయం తాజాగా మళ్లీ చర్చకు వచ్చింది. ఈ చిత్రంలో హీరోగా…
ప్రస్తుతం మార్కెట్లో కల్తీ ఆహారంపై పెరుగుతున్న ఆందోళన మధ్య, పాలు కూడా భద్రత పరంగా చర్చకు వస్తున్నాయి. పిల్లల నుంచి…
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా స్టేడియంలో కనిపించకపోవడం అభిమానుల్లో…
ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహుకేతు దోష నివారణ పూజల విషయంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరలో…
అక్షయ తృతీయ సందర్భంగా ప్రారంభమయ్యే చార్ ధామ్ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సాగుతున్నాయి. ఈ ఏడాది యాత్రను…