Movie News

Sampoornesh Babu: సంపూర్ణేష్ బాబు సినిమాలోకి రాకముందు ఏం చేసేవారు తన సంపాదన ఎంతో తెలుసా?

Sampoornesh Babu: సంపూర్ణేష్ బాబు పరిచయం అవసరం లేని పేరు హృదయ కాలేయం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన అనంతరం పలు సినిమాలు ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేశారు. ఇక ఈయన నటించిన హృదయ కాలేయం సినిమాకు బేబీ దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వంలో వహించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా వీరిద్దరూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ప్రస్తుతం బేబీ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్నటువంటి సాయి రాజేష్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా హృదయ కాలేయం సినిమా గురించి అలాగే సంపూర్ణేష్ బాబు గురించి పలు విషయాలు తెలియజేశారు.సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం సినిమాలోకి రాకముందు ఏం చేసేవారు ఆయన నెల జీతం ఎంత అనే విషయాల గురించి సాయి రాజేష్ తెలిపారు.

హృదయ కాలేయం సినిమా తీయకముందు సంపూర్ణేష్ బాబు అవకాశాల కోసం పలు స్టూడియోలో చుట్టూ తిరిగేవారు. అయితే ఒకసారి ప్రసాద్ ల్యాబ్ లో ఆయన ఏదైనా అవకాశాలు ఉంటే ఇవ్వమని తన ఫోటోలు ఇచ్చి వెళ్తున్నారు. అతనిని చూసిన నాకు హృదయ కాలేయం సినిమాకు ఈయన అయితే సరిగ్గా సరిపోతారని తనతో మాట్లాడను.ఈ సినిమా చేయడానికి డబ్బు ఖర్చవుతుందేమో నా దగ్గర లేదని చెప్పారు నువ్వేమీ డబ్బు ఇవ్వాల్సిన పనిలేదు నేనే ఇస్తానని చెప్పి తనతో ఈ సినిమా చేశామని తెలిపారు.

Sampoornesh Babu: గోల్డ్ షాపులో పనిచేసేవారు….

ఇక ఈ సినిమా ద్వారా ఇద్దరం మంచి సక్సెస్ అందుకున్నామని సాయి రాజేష్ తెలిపారు. అయితే సినిమాలలోకి రాకముందు సంపూర్ణేష్ బాబు హైదరాబాద్ లో ఒక గోల్డ్ షాప్ లో పనిచేసేవారు. ఇలా గోల్డ్ షాప్ లో పనిచేస్తున్నటువంటి ఈయనకు నెలకి 7500 జీతం ఇచ్చేవారని ఈ సందర్భంగా సాయి రాజేష్ సంపూర్ణేష్ బాబు గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago