Sania Mirza : భారత టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జా ఇండియాలో చాలా మందికి టెన్నిస్ పరిచయం చేసిన క్రీడాకారిణి. ముంబై లో పుట్టిన సానియా తల్లిదండ్రులది హైదరాబాద్. ఆమె టెన్నిస్ క్రీడాకారిణిగా ఇండియాకు ఎంతో మంచి పేరు తెచ్చింది. ఇక ఆమె అందానికి, ఆటకు ఫ్యాన్స్ కూడా బాగా ఎక్కువే. అలాంటి సానియా మీద పెళ్లి పుకార్లు ప్రేమ వ్యవహారం లాంటి బాగానే రూమర్స్ వచ్చినా చివరకు తాను 2010లో ప్రేమించిన పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్నారు.
అమ్మాయితో అడ్డంగా బుక్కయిన షోయబ్…
సానియా మీర్జా షోయబ్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నపుడు భారత్ లో చాలా మంది నుండి ఆమెకు వ్యతిరేకత ఎదురైంది. అయినా ప్రేమించిన వాడి కోసం అవన్నీ కాదని పెళ్లి చేసుకుంది. ఇక సానియా షోయబ్ ల వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరుగగా పెళ్లి అయిన 13 ఎళ్ళకు వాళ్ళిద్దరూ విడిపోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరికీ ఒక కొడుకు కూడా ఉండగా షోయబ్ పాకిస్థాన్ కి చెందిన ఒక మోడల్ తో రిలేషన్లో ఉండటమే గొడవలకు కారణం అని తెలుస్తోంది.
షోయబ్ అమ్మాయితో ఉండగా సానియా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందని వార్తలు బయటికి వినిపించాయి. ఇక వీటికి ఊతం ఇస్తూ షోయబ్ సిబ్బందిలోని ఒక వ్యక్తి వారు ఆల్రెడీ విడాకులు తీసుకున్నారు అంటూ చెప్పడం, సానియా తన కుటుంబాన్ని దుబాయ్ కి మార్చడం, పాకిస్థాన్ లో లేకపోవడం, ఇక తన ఇంస్టాగ్రామ్ లో పగిలిన హృదయం అతికినా అందంగా కనిపించదు అంటూ పోస్ట్ పెట్టడం ఇవన్నీ ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తోంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…