Big Breaking: సంచలన నిర్ణయం తీసుకున్న సానియా మీర్జా..! షాక్ లో అభిమానులు..!
Big Breaking: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందంతో, ఆటతీరుతో ఆకట్టుకున్న సానియా మీర్జా షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను ఇక టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు తెలిపింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత సానిమా ఈ విషయాన్ని వెల్లడించింది. సానిమా మీర్జా మాట్లాడుతూ… ఇదే తన చివరి సీజన్ అని నిర్ణయించుకున్నానని తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు వచ్చిన సానియా మీర్జా ఇదే తన చివరి సీజన్ అని చెప్పింది.
దేశంలో మహిళా క్రీడాకారుల్లో సానియా మీర్జా గుర్తింపు తెచ్చుకున్నారు. తన ఆట తీరుతో ఎన్నో పథకాలను, ప్రశంసనలను దక్కించుకుంది. కేరీర్ లో మహిళల డబుల్స్ ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణిగా నిలిచింది. కెరీర్ లో ఇప్పటి వరకు 6 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సొంతం చేసుకుంది.
2015లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్..
వీటిలో మూడు టైటిల్స్ మహిళల డబుల్స్, మూడు మిక్స్‌డ్ డబుల్స్‌లో గెలుచుకుంది. 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో, 2012లో ఫ్రెంచ్ ఓపెన్, 2014లో యూఎస్ ఓపెన్. మహిళల డబుల్స్‌లో 2015లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్, 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ట్రోఫీలు సాధించింది.
2010 ఎప్రిల్ 12న పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుంది సానియా మీర్జా. వీరద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. 2018లొ ఈజంటకు ఇజాన్ మీర్జా మాలిక్ అనే మగ బిడ్డకు జన్మనిచ్చింది.
ఇదిలా ఉంటే దేశానికి చేసిన సేవలకు గానూ… భారత ప్రభుత్వం పలు అవార్డులను కూడా ఇచ్చింది. అర్జున అవార్డ్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మశ్రీ, పద్మ భూషన్ అవార్డ్ లతో సత్కరించింది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…