Sara Tendulkar: క్రికెట్ అభిమానులు దేవుడిగా భావించే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక ఈయన కుమార్తె సారా టెండూల్కర్ కూడా అందరికీ ఎంతో సుపరిచితమే అయితే గత కొంతకాలంగా సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ టీమిండియా యంగ్ సెన్సేషన్ శుభ్‌మన్ గిల్ ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఇలా వీరీ గురించి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ వీరిద్దరూ మాత్రం ఎక్కడా కలిసి కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో ఒకరు చేసే పోస్టులకు మరొక రియాక్ట్ అవుతూ కామెంట్లు చేయడం లైక్స్ కొట్టడం వంటివి చేస్తుంటారు. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు సృష్టించారు. ఇలా వీరిద్దరి గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.
ఇకపోతే ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరూ ఒకే రెస్టారెంట్ కు వెళ్లి వాలెంటైన్స్ డే ను సెలబ్రేట్ చేసుకున్నారంటూ వార్తలు సృష్టించారు. కానీ నిజానికి వీరి ఒకే రెస్టారెంట్ కి వెళ్లిన ఇద్దరు కలిసి వెళ్లలేదని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ షేర్ చేసిన ఫోటోలలో ఉన్న బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే వీళ్లిద్దరూ ఒకే రెస్టారెంట్ కి వెళ్లారని అర్థమవుతుంది.
సారా టెండూల్కర్ మాత్రం అదే రెస్టారెంట్ కు వెళ్లిన ఆ ఫోటో మాత్రం 2021 వ సంవత్సరానికి సంబంధించినదని తెలుస్తోంది. ఇలా రెండు సంవత్సరాల క్రితం ఆ రెస్టారెంట్ కు వెళ్లడంతో ఇద్దరి ఫోటోలను కలిపి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఇద్దరూ కలిసి రెస్టారెంట్ కు వెళ్లారని కామెంట్లో చేస్తున్నారు. మొత్తానికి సారా -గిల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…