Featured

Sarpanch Navya Husband Praveen : ఎంపిపి కవిత బాగోతం బయటపెట్టిన సర్పంచ్ నవ్య భర్త ప్రవీణ్…!

Sarpanch Navya Husband Praveen: గత కొన్నిరోజులుగా బాగా వైరల్ అవుతున్న జానకీపురం సర్పంచ్ నవ్య స్టేషనఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్ లో సర్పంచ్ నవ్య తన భర్త మీద కూడా తీవ్ర ఆరోపణను చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నవ్య భర్త ప్రవీణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎమ్మెల్యే మనుషులు తనని మోసం చేసారని వారికి సహాయం చేస్తున్నా అనుకున్నా కానీ నా కుటుంబాన్నే నాశనం చేయాలనుకుంటాడని ఉంహించలేదు అంటూ మాట్లాడారు.

ఎమ్మెల్యే కి బ్రోకర్ గా ఎంపీపీ కవిత…

ఎమ్మెల్యే రాజయ్య కోసం పక్కలు వేసే దానిలాగా ఎంపిపి కవిత రెడ్డి తయారైందని, ఒక అగ్రవర్ణ మహిళ దళిత మహిళను ప్రలోభ పెట్టి లైంగికంగా వేధించాలని చూసారంటూ సర్పంచ్ నవ్య భర్త ప్రవీణ్ కామెంట్స్ చేసారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆధారాలను ఇవ్వండి కేసు దర్యాప్తు చేస్తాం అంటున్నారు. కేసు ఫైల్ చేయండి ఆధారాలను ఇస్తామని చెప్తే వాళ్ళు ఆధారాలు ఇచ్చాకనే ఫైల్ చేస్తాం అంటున్నారు.

మాకు పోలీసుల మీద నమ్మకం లేదు అందుకే మహిళా కమిషన్ సహాయంతోనే ముందుకు వెళ్తాము. అలాగే ఎస్సి ఎస్టీ కమిషన్ ద్వారా ఎంపిపి కవిత అలాగే ఎమ్మెల్యే మీద పోరాడుతాం అంటూ ప్రవీణ్ చెప్పారు. ఒక దళిత మహిళను ప్రలోభపెట్టాలని చూశారనే అంశం మీద ఎస్సి ఎస్టీ కమిషన్ సహాయం తీసుకుంటాం అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago