Sathya master : రాకేష్ మాస్టర్ చనిపోక ముందు ఆయన శిష్యులైన సత్య మాస్టర్, శేఖర్ మాస్టర్ గురించి పలు యూట్యూబ్ వీడియోలలో ఫైర్ అయ్యారు. శేఖర్ మాస్టర్ మీద మరి ఎక్కువగా ఫైర్ అవుతూ చనిపోతే తన శవాన్ని ముట్టకోకూడదు అంటూ వీడియోలలో చెప్పారు. అయితే ఆయన మరణం తరువాత పెద్ద కర్మ శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ కలిసి చేసారు. మమ్మల్ని మాస్టర్ తిట్టిన విషయాలను మేము పట్టించుకోము అంటూ సత్య మాస్టర్ ఇటీవల ఒకఇంటర్వ్యూ లో చెబుతూ మా పరిస్థితి దారుణంగా ఉంది అంటూ చెప్పారు.
ఆయన నటించి మరి మమల్ని చూయించారు… ఇపుడు ఎవరు నమ్మడం లేదు…
సత్య మాస్టర్ రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడుతూ ఆయన బ్రతికున్నపుడు మా సీనియర్స్ చేత చెప్పిస్తూనే వచ్చాము తాగొద్దని ఆయన వినలేదు. నన్ను శేఖర్ ను ఎలా తిట్టినా మేము వాటిని పట్టించుకోలేదు. కేవలం మా మీద చూపిన ప్రేమ మాత్రమే గుర్తుంది అంటూ చెప్పారు. ఆయన చనిపోతే మేము నటిస్తామని చావుకు వచ్చి ఎలా చేస్తామో చూపిస్తూ ఆయన నటించారు. దాంతో ఇపుడు మేము మాస్టర్ పోయారని ఏడ్చినా మమల్ని కామెంట్స్ చేసేవాళ్ళు ఉన్నారు.
మాస్టర్ ఆరోజే చెప్పారు వీళ్ళు ఇలా నటిస్తారని అంటారు. ఒకవేళ బాధ లోపల దాచుకుని పైకి కన్నీరు పెట్టకుండా ఉంటే వీళ్లకు మనిషి పోయిన బాధకుండా లేదు ఏడ్చలేదు అంటూ కామెంట్స్ చేస్తారు
మా పరిస్థితి ఇపుడు ఎలా ఉంంటే ఏం చేసిన ఎవరో ఒకరు అంటూనే ఉంటారు. అందుకే అసలు అవేవి పట్టించుకోకుండా కేవలం మా పని మేము చేస్తున్నాం అంటూ చెప్పారు సత్య మాస్టర్.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…