Movie News

Sekhar Master: తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయినా శేఖర్ మాస్టర్.. ఓదార్చిన ఓంకార్!

Sekhar Master: శేఖర్ మాస్టర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఢీ డాన్స్ షో ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న శేఖర్ మాస్టర్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క హీరోలకు డాన్స్ కంపోస్ట్ చేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఒకవైపు వెండితెర సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న శేఖర్ మాస్టర్ మరోవైపు డాన్స్ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే డాన్స్ ఐకాన్ కార్యక్రమానికి రమ్యకృష్ణతో కలిసి శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. అయితే ఈ ప్రోమోలో భాగంగా c/o కంచరపాలెం సినిమాలోని ‘ఆశా పాశం’ అనే పాటకు అద్భుతమైన డ్యాన్స్ చేశాడు. ఈ పాట అనంతరం తన తండ్రి వేదిక పైకి రాగానే ఇప్పటివరకు తన తండ్రిని ఏమీ అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను నాన్న నాకు ఒక టైట్ హగ్గు కావాలి అంటూ తన తండ్రిని హత్తుకుని ఎమోషనల్ అయ్యారు.

ఈ సంఘటన మొత్తం చూస్తున్నటువంటి శేఖర్ మాస్టర్ కూడా ఎంతో ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ తన తండ్రిని కనీసం హగ్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఆ దేవుడు తన తండ్రిని దూరం చేశాడంటూ ఎమోషనల్ అయ్యారు.ఈ విధంగా శేఖర్ మాస్టర్ ఎమోషనల్ కావడంతో ఓంకార్ మీకు తండ్రిగారు లేరు నాకు తండ్రి గారు లేరు నాకు నువ్వు నీకు నేను అంటూ శేఖర్ మాస్టర్ కు టైట్ హాగ్ ఇచ్చి తనని ఓదార్చారు.

Sekhar Master: ఒక్కసారిగా ఎమోషనల్ అయిన శేఖర్ మాస్టర్..

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే శేఖర్ మాస్టర్ ఎమోషనల్ కావడంతో అక్కడే ఉన్నటువంటి మోనాల్ సైతం ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నారు. ఇక ఈ ఎపిసోడ్ శనివారం టెలికాస్ట్ కానుంది ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

1 day ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago