Featured

Senior Actor Chandhra Mohan : శోభన్ బాబు ఇంటికి వేళ్తే.. అందరి ముందు బలిసిందా నీకు అనే సరికి… : సీనియర్ నటుడు చంద్రమోహన్

Senior Actor Chandhramohan : హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా ఇలా ఎన్నో పాత్రలలో ఒదిగి పోయి ఆతరం నటులతోను ఇటు ఈ తరం నటులనతోను అందరితోనూ నటించిన వ్యక్తిగా చంద్ర మోహన్ నిలిచిపోయారు. ఇంకొంచం పొడవు ఉండి ఉంటే చంద్ర మోహన్ ఒక పెద్ద హీరో అయ్యేవాడు అంటూ నాగేశ్వరావు గారు స్వయన అనడం చంద్ర మోహన్ గారి నటనకు అవార్డు లాంటిది. అప్పట్లో అగ్రహీరోలకు సమానంగా సినిమాలను చేస్తూ హిట్లు కొట్టారు చంద్ర మోహన్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల యూట్యూబ్ లో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని కెరీర్ కి సంబంధిచిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.

శోభన్ బాబు బలిసిందా అనేసరికి…..

చంద్ర మోహన్ గారు సినిమాల్లో నటించే సమయంలో కృష్ణ, మోహనబాబు కూడా ఒకే సమయానికి వచ్చారంటు అందరితోనూ మంచి స్నేహం ఉండేదాంటూ చెప్పాడు. ఇక శోభన్ బాబు గారితో ఎక్కువ స్నేహం ఉండేదాంటూ ఏరా అని పిలుచుకునే స్నేహం మాది అంటూ వివరించారు. అందరూ చెన్నై నుండి హైదరాబాద్ కి తరలి వెళ్లిన సమయంలో నేను శోభన్ బాబు మాత్రం వెళ్ళలేదు అంటూ చెప్పారు. శోభన్ బాబు చెప్పడం వల్లే నేను వెళ్ళలేదని షూటింగ్ లు ఉంటే మాత్రం వెళ్లి హైదరాబాద్ వచ్చేవాడిని అంటూ చంద్ర మోహన్ చెప్పారు.

ఇక అలా చెన్నై లో ఇద్దరమే ఉండేసరికి మరింత స్నేహం బలపడింది. వారం లో ఒకరోజు ఇద్దరం కలిసి అన్ని మాట్లాడుకునేవాళ్లం అంటూ చెప్పారు. ఇక ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినపుడు శోభన్ బాబు అనేసరికి ఎరా బలిసిందా అంటూ అరిచాడు ఏమైంది అంటే ఎరా అనకుండా ఊరికే శోభన్ బాబు అంటావా అని అన్నాడు. నీ కుటుంబ సభ్యులు పనివాళ్ళ ముందు ఎందుకు అని అలా అన్నాను అంటే నువ్వు నేను చనిపోయే వరకు ఎరా అనే పిలుచుకోవాలి అందులో మార్పు లేదు అంటూ చెప్పేవాడంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago