Senior actor Naresh : ఈ మధ్య కాలంలో ఏదైనా సెలబ్రిటి జంట బాగా ఫేమస్ అయ్యారు అంటే అది నరేష్, పవిత్ర లోకేష్. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ జోరుగా వినిపించింది. అందుకు తగ్గట్టే చెట్టాపట్టాలేసుకుని ఇద్దరూ తెగ తిరిగారు. ఇక వీళ్ళ పెళ్లిళ్ల సంఖ్య చూసి జనాలకు కూడా వీళ్ళ ఇష్యూ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. అటు పవిత్ర లోకేష్ కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఇటు నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇపుడు నాలుగో పెళ్ళికి సిద్ధమయ్యాడు. దీంతో నరేష్ మరింత ఫేమస్ అయ్యాడు. ఒక వైపు వీళ్ళు ప్రేమ పావురాల్లాగా తిరుగుతుంటే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకు వచ్చి నానా రచ్చ చేసింది. ఇంకా నాతో విడాకులు తీసుకోకుండానే వీళ్ళు ఎలా కలిసి ఉంటారు అంటూ వీళ్ళను రచకీడ్చింది. ఈ ఇష్యూ అంతా తెగ వైరల్ అయి ఈ మధ్యనే సైలెంట్ అవ్వగా తాజాగా ‘మళ్ళీ పెళ్లి’ అంటూ నరేష్, పవిత్ర లోకేష్ సినిమా చేసారు.
పవిత్ర లాంటి అందమైన అమ్మాయిని…
నరేష్ పవిత్ర లోకేష్ తమ ప్రేమ ఎలా మొదలయింది అంటూ మాట్లాడుతూ నరేష్ తనతో బెంగళూరు లో కాఫీ షాప్ లో తనని కలిసి మాట్లాడుతూనే ఉండిపోయాను ఆ రోజే తనకు పడిపోయాను. ఆపైన సమ్మోహనం సినిమా టైం లో తనకి ప్రపోజ్ చేసానంటూ చెప్పారు నరేష్. తనతో మాట్లాడాక తన వంట తిన్నాక మా అమ్మ గుర్తొచ్చింది.
పవిత్రని నా ఇంటి వంటింట్లో చూడాలనిపించింది. ఎవరైనా పవిత్ర లాంటి అందమైన అమ్మాయి దొరికితే బెడ్ రూమ్ లో చూడాలనుకుంటారు కానీ నేను తనని మా కిచెన్ లో చూడాలనుకున్నా. నేను అనుకుంటే ఎలాంటి అమ్మాయి అయినా రోజుకు ఒకరిని తెచ్చుకోగలను కానీ తనని ప్రేమించాను అంటూ నరేష్ వారి పవిత్ర ప్రేమ గురించి వివరించారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…