Movie News

Ramcharan -Upasana: ఆ హీరోయిన్ కారణంగా రామ్ చరణ్ ఉపాసన కూడా విడాకులు తీసుకోవాలనుకున్నారా?

Ramcharan -Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఎందరికో ఆదర్శంగా ఉన్నారని చెప్పాలి వీరి వివాహం జరిగి పది సంవత్సరాలు అయినప్పటికీ వీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉండడమే కాకుండా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఇక వీరిద్దరూ కూడా వారి జీవితాన్ని ఎంతో అద్భుతంగా డిజైన్ చేసుకున్నారని కూడా చెప్పాలి. మరి కొద్ది రోజులలో ఉపాసన రాంచరణ్ దంపతులు తల్లిదండ్రులుగా కూడా మారబోతున్నారు.

ఉపాసన రాంచరణ్ వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతున్న క్రమంలో వీరి గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉపాసన రాంచరణ్ ఇద్దరు ప్రేమించే పెద్దలను ఒప్పించు పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.అయితే సినిమా ఇండస్ట్రీ అంటే ఏమాత్రం సంబంధం లేనటువంటి ఉపాసన సినీ ఫ్యామిలీలోకి అడుగుపెట్టడంతో రామ్ చరణ్ కారణంగా కాస్త ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది.

రామ్ చరణ్ సినిమాలలో నటిస్తూ హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం ఉపాసనను ఇబ్బంది పెట్టాయట. ముఖ్యంగా రామ్ చరణ్ కాజల్ అగర్వాల్ తో రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం ఉపాసన జీర్ణించుకోలేకపోయారని ఈ విషయం గురించి రాంచరణ్ తో గొడవలు పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఈ గొడవల కారణంగా ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోవాలని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం.

m

Ramcharan -Upasana: కాజల్ కారణమా..

ఇలా వీరిద్దరూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో చిరంజీవి వీరి వ్యవహారంలోకి ఇన్వాల్వ్ అయి పరిశ్రమలో ఉండే వారి జీవితాలు గురించి వివరించి చెప్పడంతో ఉపాసన అర్థం చేసుకున్నారని అప్పటినుంచి ఎలాంటి గొడవలకు చోటు లేకుండా వీరిద్దరూ సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది.ఇలా ఉపాసన రాంచరణ్ గురించి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో లేదో తెలియదు కానీ ఇది కనుక ఆ వాస్తవమైతే ఈ వార్తలను మొదట్లోనే ఖండించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago