Featured

Senior Heroine Madhavi : చిరంజీవికి అందుకే మాధవి అంటే స్పెషల్ ఇంట్రెస్ట్…!

Senior Heroine Madhavi : చిరంజీవి అనగానే ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చిన వారికి ఇన్స్పిరేషన్. ఒక సినిమాలో అవకాశం కోసం ఎదురుచూసిన రోజు నుండి ఒక సినిమాలో ఏ ఆర్టిస్ట్ అయితే బాగుంటారో శాసించే స్థాయికి ఎదిగిన చిరంజీవి గారికి కెరీర్ మొదట్లో విలన్ వేషాలు, హీరో ఇలా నటన ప్రాధాన్యమున్నా పాత్రల్ని చేసారు. ఇక అలా ఒక్కో మెట్టు ఎదిగిన మెగాస్టార్ కొంతమంది హీరయిన్స్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపేవారట. అలాంటి వారిలో ఒకేరు మాధవి. చూడటానికి సహజంగా చామన ఛాయతో ఆకట్టుకునే ముఖ వచ్చస్సుతో అలరించింది. ఇక చారడేసి కళ్ళతో మంచి హావభావాలు పలికించి సినిమాలో ఆకట్టుకున్న మాధవి అంటే చిరంజీవి గారికి ప్రత్యేకమైన అభిమానం.

ఆమె మీద అభిమానంతో సినిమాకు రిఫరెన్స్…

మాధవి, చిరంజీవి కాంబినేషన్ అనగానే గుర్తొచ్చే మొదటి సినిమా ‘ఖైదీ’. అందులో ‘రగులురతోంది మొగలి పొద’ పాట అందులో వీరి నటన అద్భుతం. ఇప్పటికీ ఆ సాంగ్ ఎవర్ గ్రీన్. ఇక ఆ సినిమా తరువాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’. ఈ సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా, ఈ సినిమా భారీ హిట్, ఏకంగా 500 రోజులు ఆడి రికార్డు సృష్టించింది.

చిరంజీవి కెరీర్ లోనే అంత పెద్ద హిట్ సినిమా 500 రోజులు ఆడిన సినిమా అంటే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమానే. ఆ సినిమా అందరి కెరీర్ లో ఒక మైలు రాయి లాంటి సినిమానే. ఇక ఆ సినిమా తరువాత చిరు కెరీర్ మలుపు తిరిగింది. అందుకే ఆ సినిమా తరువాత రాధ, రాధికా, సుహాసిని ఇలా ఎవరి కాంబినేషన్ అయినా మాధవి ని ఆయన సినిమాలో రెఫర్ చేసేవారట. పైగా పెద్ద కళ్ళతో హావభావాలను చక్కగా పలుకుతుందని చిరు గారికి మాధవి అంటే ఇంకా మంచి అభిప్రాయం ఉండటం వల్ల ఎక్కువ సినిమాల్లో చేశారట.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago