Categories: FeaturedMovie News

Senior Journalist Imandhi Ramarao : నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా.. అంత పొగరెందుకు?? నోరు అదుపులో పెట్టుకో..! హైపర్ ఆది పై షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior journalist Imandhi Ramarao : జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ గా సెటిల్ అయ్యారు. అటు సినిమాల్లో నటిస్తూ ఇటు బుల్లితెర మీద షోస్ చేస్తూ బిజీగా ఉన్నారు. ప్లాట్ ఫామ్ మీద ఉన్నవాళ్లు ఈరోజు రెండు చేతులా సంపాదిస్తూ ఇల్లు, కార్లు కొంటున్నారు. ఇక జబర్దస్త్ షో అందులోని కంటెస్టెంట్స్ గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడుతూ ఆ షో వల్ల చాలా మంది కమెడియన్స్ జీవితాలు మారిపోయాయి అంటూ చెప్పారు. అయితే కమెడియన్ ఆరోగ్యకరమైన కామెడీ చేయాలి, ఎదుటివారిని బాధపెట్టి నవ్వించకూడదు అంటూ కామెంట్స్ చేసారు.

ఆది ఓవర్ యాక్షన్ తగ్గిస్తే బాగుంటుంది…

జబర్దస్త్ లో ఉన్న కంటెస్టెంట్స్, టీం లీడర్ల రెమ్యూనరేషన్లు బాగా ఎక్కువగా ఉంటాయని, రటింగ్స్ బట్టి వాళ్ళకు డబ్బులు ఇస్తారంటూ ఇమంది గారు చెబుతూ అయితే జబర్దస్త్ లో కొంతమంది కామెడీ మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంటుంది. కానీ ఆది లాంటి వాళ్ళు మాత్రం అసభ్యకరమైన కామెడీ చేస్తున్నారు అంటూ అభిప్రాయపడ్డారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను జబర్దస్త్ కు దూరం చేస్తున్నారు ఆది, కామెడీ ఎంత సేపు పక్కన వారిమీద పంచులు వేయడమే, వారు నొచ్చుకునేలాగా వారి ఆహార్యం మీద అందం మీద జోకులు వేసి నవ్విస్తాడు.

తాను తప్ప ఇంకెవరూ కామెడీ చేయలేరు అన్నట్లు ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. అంత పొగరెందుకు తానేమైనా హీరోనా మిగిలిన వాళ్లలో భాస్కర్, చంద్ర, సుధీర్, రాఘవ వీళ్ళ కామెడీ వేరుగా ఉంటుంది. వాళ్ళకు మంచి సినిమా అవకాశాలు కూడా ఉంటున్నాయి. అందరికంటే జబర్దస్త్ లో ఎక్కువ సంపాదించేది చంద్ర, కానీ చంద్ర ఏనాడూ ఇతరులను కించపరిచేలా కామెడీ చేయలేదు అంటూ ఆది గురించి అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago