Featured

Senior Journalist Imandhi Ramarao : రోజా చాప్టర్ క్లోజ్… సీఎం జగన్ చేసిన పనికి షాక్ లో రోజా…: సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ రోజా. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంకి చెందిన రోజా హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో వెలుగొంది ఆపైన బుల్లితెర మీద కూడా జబర్దస్త్ షో ద్వారా మంచి ఇమేజ్ తెచ్చుకుంది. ఇక రాజకీయాల్లోను సక్సెస్ అయి తాజాగా ఏపీ వైసీపీ ప్రభుత్వంలో మంత్రి గా ఉన్న ఆమె రాబోయే ఎన్నికలలో పార్టీ నుండి టికెట్ ఉండదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఇష్యూ మీద ఇమంది రామారావు మాట్లాడారు.

రోజా విషయంలో జగన్ సరైన నిర్ణయం తీసుకున్నారు…

రోజా వైసీపీ మహిళా నేతగా ప్రతిపక్షాలను బాగా విమర్శిస్తారు. అయితే ఆమె విమర్శలు ఈ మధ్య కాలంలో బాగా శృతి తప్పాయ్. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆమె వ్యక్తిగత విమర్శలను ఎక్కువగా చేస్తుంటారు. ఇక మెగా ఫ్యామిలీ గురించి కూడ ఆమె హద్ధులు దాటి విమర్శలు చేయడం వల్ల జనాల్లో ఆమె మీద వ్యతిరేకత ఎదురయిందని ఇమంది అభిప్రాయపడ్డారు. ఇక సొంత పార్టీ లోనే ఆమె వైఖరి నచ్చని వాళ్ళు ఉన్నారాని ఆయన అభిప్రాయపడ్డారు.

చిత్తూరు జిల్లా అనగానే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పేరు వినిపిస్తుంది . ఆ జిల్లాలోనే కాదు ఆయన వైసీపీ లో కూడ జగన్ తరువాత ఆయన అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. అలాంటి ఆయన కు రోజా అంటే అసలు పడదట. ముందు ఎలక్షన్ అపుడే ఆయనకు రోజా కి నగరి టికెట్ ఇవ్వడం ఇష్టం లేకపోయినా జగన్ ఒప్పించారట. ఇక ఇపుడు ఖచ్చితంగా నగరి టికెట్ రోజా కి ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారట. క్రితం ఎన్నికలలో కూడ పెద్ద మెజారిటీ ఏమి రోజా కి రానందున ఈసారి ఓడిపోతుందనే అనుమానాలు వినిపిస్తునాయని వైసీపీ పార్టీ భావిస్తోంది అంటూ ఇమంది అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago