Senior Journalist Imandhi Ramarao : ఏపీ రాజకీయాల్లో ప్రతి పక్ష నేతలు ఏమి విమర్శించిన తన మంత్రులు, నేతల చేత రివర్స్ కౌంటర్ వేయిస్తున్న జగన్ ప్రతిపక్షాల యాత్రలను సక్సెస్ కాకుండా జాగ్రతగా ప్లాన్ చేశారంటు ఇమంది అభిప్రాయపడ్డారు. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ యువగళం పేరుతో యాత్ర చేపట్టగా వైసీపీ నేతలు కావాలనే ఆ యాత్ర మీద సైలెంట్ అయి పబ్లిసిటీ రాకుండా చేసారు. ఇక పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర లో రెచ్చగొట్టి సక్సెస్ అయ్యారు. ఇక చంద్రబాబు యాత్రలో దాడి చేయించి ఫోకస్ అంత మార్చేశారు. ఇలా తన వ్యూహలతో ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టేసారు జగన్.
జగన్ ను తిడితే సానుభూతి ఆయనకే….
ఇక ఈ ఇష్యూ గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడుతూ చంద్రబాబు లాంటి నాయకుడు జగన్ ను తిట్టడం మాని ఆయన ఉండుంటే రాష్ట్రం ఇపుడు ఎలా ఉండేది వంటి విషయాలను ప్రజలలోకి తీసుకెళ్తే బాగుంటుంది. ఇక పవన్ కళ్యాణ్ తనకు అవకాశం ఇస్తే ఎం చేస్తాను వంటి విషయాలను చెప్పకుండా జగన్ మీద ఎదురు దాడికి దిగడం వల్ల జగన్ మీద జనాలకు సానుభూతి వస్తుంది అంటూ ఇమంది గారు అభిప్రాయా పడ్డారు.
ఇక లోకేష్ తనని తాను నాయకుడిగా ప్రజలకు పరిచయం చేసుకోడానికి యాత్ర ఉపయోగపడింది. కాని ఈ ముగ్గురు వారి యాత్రలలో జగన్ ను ఎక్కువగా విమర్శిస్తే జనాలలో జగన్ చేస్తున్న తప్పుల కంటే అందరూ జగన్ ను టార్గెట్ చేశారనే భావన ఏర్పడి సానుభూతి వస్తుంది అది చూసుకోవాలి అంటూ అభిప్రాయాపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…