Analyst Damu Balaji : అర్జీవి కి కౌంటర్ సిద్ధం చేసిన జనసైనికులు….వ్యూహనికి ప్రతి వ్యూహం తో రానున్న పవన్ బ్యాచ్…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ఏపీ రాజకీయాల్లో మాటల దాడులు శృతి మించి పోయి ఇక సినిమాల ద్వారా రాజకియం చేయడం మొదలు పెట్టారు. నిజానికి ఆర్జివి ద్వారా జగన్ అండ్ కో ఇప్ప్పటికే అమ్మ రాజ్యం లో అంటూ సినిమా తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ తీసిన అది టీడీపిని చంద్రబాబు ను ఇరకటం లో పెట్టేందుకే. అలా తీసి కొంత మేర సక్సెస్ కూడ అయ్యాడు ఆర్జివి. ఇపుడు తాజాగా వ్యూహం అనే సినిమా ద్వారా మరోసారి టీడీపీ, జనసేన రెండింటిని టార్గెట్ చేయబోతున్నాడు ఆర్జివి. ఇప్ప్పటికే ట్రైలర్ విడుదల కాగా అందులో చివర్లో పవన్ ను నేను వెన్నుపోటు పోడవక్కర్లేదు వాడే పొడుచుకుంటాడు అంటూ సాగే డైలాగ్ ద్వారా పవన్ అభిమానులకు కోపం తెప్పించాడు ఆర్జివి. ఇక ఆ సినిమాకు కౌంటర్ గా సినిమా రాబోతుందనే వార్తలను నేపథ్యంలో ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

వ్యూహనికి, ప్రతి వ్యూహం రచిస్తున్న జనసేన బ్యాచ్….

ఆర్జివి, పవన్ కళ్యాణ్ ను మరీ కమెడియన్ గా చూపించడం పట్ల గుర్రుగా ఉన్న పవన్ అభిమానులు ఆర్జివి మీద విరుచుకుపడుతున్నారు. నిజానికి అవేవి పెద్దగా పట్టించుకోని ఆర్జివి వాటిని కూడ పబ్లిసిటీ కి వాడుకుంటాడు అంటూ బాలాజీ తెలిపారు. ఇక ఆయన తీసిన సినిమాకు ధీటుగా పవన్ కళ్యాణ్ వైపు నుండి జగన్ మీద సినిమా రాబోతున్నట్లు తెలుస్తోందని త్రివిక్రమ్ ఇందులో భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని బాలాజీ తెలిపారు.

స్వతహాగా ఆర్జివి కి పవన్ అంటే ఇష్టం కానీ ఆయన అమాయకుడు వంటి అభిప్రాయం ఉందని చాలా సార్లు రామ్ గోపాల్ వర్మ తెలిపినట్లు బాలాజీ చెప్పారు. ఇక జగన్ అంటే ఇష్టం అని చంద్రబాబు అంటే నచ్చదని ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ వల్ల నచ్చడని ఓపెన్ గానే ఆర్జివి చెప్తారు. అందుకే ఆయన మీద సినిమాలను తీస్తారని బాలాజీ తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago