Senior Journalist Imandhi Ramarao : పవన్ సినిమాల్లో ఒకే, కానీ రాజకీయాల్లో… మా బావే మళ్ళీ సీఎం… హీరో మంచు విష్ణు కామెంట్స్ వెనుక పరమార్థం అదే …: సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : మంచు మోహన్ బాబు కుటుంబం అటు సినిమాల్లో కాకుండా ఇటు రాజకీయాల్లోను కొన్ని సార్లు హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. మోహన్ బాబు టీడీపీలో ఉంటూ మళ్ళీ వైసీపీ కి సపోర్ట్ చేసి చంద్రబాబును తిట్టి ప్రస్తుతం ఏ పార్టీ వైపు లేనంటూ చెప్పుకుంటున్నారు. ఇక పెద్ద కొడుకు మంచు విష్ణు భార్య వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి బంధువు కావడం వల్ల జగన్ కి విష్ణు భార్య చెల్లి అవడంతో బావ కే నా ఫుల్ సపోర్ట్ అంటూ విష్ణు చెబుతుంటాడు. ఇక చిన్న కొడుకు మనోజ్ ఇటీవలే రెండో పెళ్లి చేసుకుని భూమా మౌనిక తో కలిసి చంద్రబాబును కలవడంతో వాళ్ళు టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా విభిన్న రాజకీయా పరిస్థితులు మంచు కుటుంబంలో ఉండగా తాజాగా విష్ణు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఇష్యూ గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు మాట్లాడారు.

మా బావే మళ్ళీ సీఎం….

మంచు విష్ణు ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో రాజకీయా గురించ్జి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్న ఎదురవగా పవన్ కళ్యాణ్ సినిమాలలో సూపర్ స్టార్ కానీ రాజకీయాల్లో కాదు అంటూ కామెంట్స్ చేసారు.వీటి గురించి ఇమంది రామ రావు మాట్లాడుతూ మొదట మా అధ్యక్షుడిగా సినిమా ఇండస్ట్రీకి అయన ఎం చేస్తున్నారో చూడకుండా ఇలాంటి వాఖ్యలు ఎందుకు అంటూ హితవు పలికారు.

ఇక జగన్ మళ్ళీ సీఎం అవుతాడు అంటూ ఆయన చెప్పడం పరోక్షంగా జగన్ కి సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పినట్లయిందని ఇమంది అభిప్రాయపడ్డారు. ఆయన తన బంధువు కాబట్టి జగన్ ని సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పుకున్న ఇక్కడ పవన్ ను కూడ రాజకియంగా కామెంట్స్ చేయలేడు అంటూ ఇమంది చెప్పారు. ఇద్దరు సీఎం లు తనకు బాగా క్లోజ్ అంటూ చెప్పుకునే విష్ణు సినిమా ఇండస్ట్రీ బాగు కోసం వారితో చర్చిస్తే బాగుంటుందని ఇమంది అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago