Featured

Senior Journalist Imandhi Ramarao : సినిమా టికెట్ ధరల గురించి కామెంట్స్ చేసిన నిర్మాత సురేష్ బాబు…: సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : ఏపీ ప్రభుత్వానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మధ్య చాలా రోజులుగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఒకవైపు టికెట్ ధరల విషయంలో చర్చలు సాగుతున్న మొన్నటి భోళా శంకర్ సినిమాకు కూడ ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే తాజాగా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు టికెట్ ధరల గురించి చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ అయ్యాయి. ఇక ఈ ఇష్యూ గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు తెలిపారు.

టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు ఇవ్వండి…

సురేష్ బాబు టికెట్ ధరల గురించి మాట్లాడుతూ వారంతాల్లో సినిమా టికెట్ ధరలను పెంచుకునే అవకాశం ఇవ్వాలి. అమెరికా వంటి దేశాల్లో వారంతాల్లో టికెట్ ధర పెంచుకుంటారు. అలాంటి పద్ధతి ఇక్కడ రావాలి అంటూ చేసిన వాఖ్యల గురించి ఇమంది గారు మాట్లాడుతూ అమెరికా లో సినిమాలను ఎక్కువగా చూడరు. ఇండియా లో ఉన్నట్లు సినిమా మీద ఆసక్తి అక్కడ ఉండదు. ఇక టికెట్ రేట్లు పెంచడం అనే విధానం అక్కడ ఉందని అనుకోవడం లేదు.

అయితే సురేష్ బాబు ఎందుకలా అన్నారో తెలియదు అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. ఇక ప్రభుత్వానికి ఇండస్ట్రీ కి సంబంధం లేదు ఎవరి పని వాళ్ళది కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది వారి సొంత పనుల కోసం సీఎంల వద్దకు వెళ్లడం సన్నిహితంగా ఉండటం వల్ల ఇండస్ట్రీ లోని విబేధాల కారణంగా ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ వ్యవహారల ల్లోకి వేలు పెడుతోంది అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుండి ఏపీ ప్రభుత్వ పదవుల్లో ఉన్న పోసాని, అలీ ఇద్దరు ఎం చేస్తున్నట్లు అంటూ ప్రశ్నించారు.

Bhargavi

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

6 hours ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

6 hours ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

6 hours ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

6 hours ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

7 hours ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

7 hours ago