Categories: FeaturedMovie News

Senior Journalist Imandi Ramarao : విజయ్ దేవరకొండ తో క్లోజ్ గా సమంత… రష్మిక పరిస్థితి ఏంటి…: సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandi Ramarao : సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కలిసి బయట ప్రైవేట్ పార్టీస్ లో కలిస్తే ఇక వారి మధ్య ఏదో ఉందంటూ వార్తలు షికారు కొడతాయి. తాజాగా విజయ్ దేవరకొండ, సమంత గురించి కూడా ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ఖుషి’ సినిమా షూటింగ్ టైములో వీళ్ళిద్దరూ బాగా క్లోజ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సమంత విజయ్ గురించి పెట్టిన పోస్ట్ కూడా మరింత అనుమానాలను కలిగిస్తోంది అంటూ సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామారావు అభిప్రాయాడుతున్నారు.

సమంత అందుకే అలా పోస్ట్ పెట్టింది…

విజయ్ దేవరకొండ రష్మిక మందన లవ్ లో ఉన్నట్లు చాలా రోజులుగా వార్తసలు వస్తున్నాయి. తాజాగా బేబీ సినిమా టైమ్ లో ఆనంద్ దేవరకొండ కి కూడా ఈ విషయం మీద ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక వదినా అంటూ ఆనంద్ దేవరకొండ అనడంతో వాళ్ళు రిలేషన్ ను అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే తాజాగా సమంత తో విజయ్ దేవరకొండ క్లోజ్ గా ఉండటం సమంత, విజయ్ గురించి ఇలా కేర్ చూపే మగాడిని లైఫ్ లో ఎవరైనా కోరుకుంటారు అంటూ పోస్ట్ పెట్టడం అనుమానాలకు తావిస్తోందని ఇమంది రామారావు అభిప్రాయపడ్డారు.

సమంత డ్రామా బాగా క్రియేట్ చేయగలదని తన మాయలో విజయ్ పడిపోయి ఉండొచ్చు. సమంత చైతూ తో విడాకుల తరువాత విలువ తెలుసుకుని రెగ్రేట్ అవుతోందని అందుకే చైతు కి తెలియాలని ఇలాంటి పోస్ట్లు పెడుతోందని ఇమంది రామారావు అభిప్రాయపడ్డారు. అయితే విజయ్ రష్మిక తో ప్రేమలో ఉన్నా తనని పెళ్లి చేసుకుంటాడని అనుకోవడం లేదని, విజయ్ ఫాదర్ తనకు చాలా బాగా తెలుసు ఆయన విలువలతో తన పిల్లలను పెంచారు అంటూ సమంత తో అయినా రష్మిక తో అయినా విజయ్ దేవరకొండ రిలేషన్స్ పెళ్ళి వరకు వెళ్ళవంటూ క్లారిటీ ఇచ్చారు ఇమంది గారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago