Star Actress: కేవలం నా కలర్ వల్ల అవకాశాలను కోల్పోయా... నటి ఎమోషనల్ కామెంట్స్!
Serial Actress:ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రెటీల కన్నా సీరియల్ లో నటించే నటీనటులకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ప్రతిరోజు బుల్లితెరపై సీరియల్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ సినిమా సెలబ్రిటీలకు ఏమాత్రం తీసుకోకుండా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కొందరు నటీమణులు సైతం ఎన్నో ఎఫైర్ లు నడుపుతూ పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తుంటారు.
సినిమా హీరో హీరోయిన్లకు మేమేం తక్కువ అన్న రీతిలో సీరియల్ నటీమణులు కూడా పెద్ద ఎత్తున ఇలాంటి ఎఫైర్స్ కొనసాగిస్తూ ఉన్నారు.ఇకపోతే తెలుగు ప్రేక్షకుల సైతం పక్క రాష్ట్రాలలో ఉండే నటీమణులను పెద్ద ఎత్తున ఆదరించడంతో సీరియల్లో కూడా పక్క రాష్ట్రాల వారి హవా కొనసాగుతోంది.ఇలా సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి నాగవర్ధిని ఒకరు.
ఈమె గుప్పెడంత మనసు, గుండమ్మ కథ వంటి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగ వర్దిని తన మొదటి ప్రియుడు పై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈమె తన రెండవ ప్రియుడు శ్రీనుతో కలిసి మొదటి ప్రియుడు సూర్య పై హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే శీను నాగవర్ధిని కలిసి భవనం పై నుంచి సూర్యను కిందికి తోసారు.
ఈ క్రమంలోనే ఈ ఘటన చూసినటువంటి సూర్య స్నేహితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ విధంగా సూర్య స్నేహితులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నటిపై ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నటి నాగవర్దినితో పాటు తన ప్రియుడు శీను ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…