మంగళవారం రాత్రి విశాఖపట్నంలో ఓక వ్యభిచార గృహం పై దాడి చేసిన పోలీసులు ఇద్దరు జబర్దస్త్ కమెడియన్స్ దొరబాబు, పరదేశి పట్టుబడ్డారు. మాధవధార లోని ఒక అపార్ట్మెంట్ లో వ్యభిచారం జరుగుతోందన్న పక్క సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసారు. ఇందులో ఒక మహిళతో పాటుగా నాలుగు విటులను, ఇద్దరు వ్యభిచార గృహ నిర్వాహకులను అరెస్ట్ చేసారు… వీరిపై కేసునమోదు చేసిన పోలీసులు, ఎయిర్ పోర్టు పోలీస్టేషన్ లో వారిని విచారిస్తున్నారు.
అయితే మాధవధారలోని ఒక ఇంట్లో గత కొద్దిరోజులుగా వ్యభిచారం జరుగుతున్నట్టు గుర్తించిన పోలీసులు మంగళవారం రాత్రి ఒక్కసారిగా దాడిచేశారు.. ఈదాడిలో దొరికిన వారిలో జబర్దస్త్ షోకు చెందిన వారు ఉండటం గమనార్హం. హైపర్ ఆది టీమ్ లో ముఖ్య సభ్యులుగా ఉన్న దొరబాబు, పరదేశి వీరిద్దరు దొరికిన వారిలో ఉండటం చర్చనీయాంశమైంది. అంతేకాదు వీరిద్దరితోపాటుగా దొరికిన మరో ఇద్దరు ఎవరనేది తెలియాల్సిఉంది.
గత కొద్దిరోజులుగా విశాఖలో ఈ వ్యభిచార దందా సాగుతుంది. దీనిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక ద్రుష్టి పెట్టారు. వీరిపై ఎప్పటికప్పుడు రైడ్స్ చేస్తున్నా… ఎదో ఒక మూల అపార్ట్ మెంట్ లను వేదికగా చేసుకుని ఈ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇందులో జబర్దస్త్ నటులు దొరకడంతో సంచలనంగా మారిపోయింది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…