విశాఖ లో పోలీసులకు దొరికిన నటుడు నేను కాదని వాపోతున్నారు టాలీవుడ్ యాక్టర్ దావూద్… చాలా మంది దావుద్ కి ఫోన్ చేసి బండ బూతులు తిడుతున్నారట. దేనితో అతడు మీడియా ముందుకు వచ్చి తన బాధను పంచుకున్నాడు.. నిజానికి జబర్దస్త్ యాక్టర్ దొరబాబును పోలి ఉంటాడు. మొన్నటికి మొన్న జరిగిన జబర్దస్త్ డబుల్ యాక్షన్ థీమ్ లో దొరబాబుతో కలిసి నటించాడు దావూద్. తాజాగా జబర్దస్త్ కమెడియన్స్ దొరబాబు, పరదేశి ఇద్దరు విశాఖపట్నంలో జరిగిన వ్యభిచార గృహంపై పోలీసుల దాడుల్లో దొరికిపోయారు. వీరితోపాటుగా మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి కేసునమోదు చేసారు. ఎయిర్ పోర్టు పోలీసుస్టేషన్ లో వీరిని విచారిస్తున్న విషయం తెలిసిందే..
దావూద్ ఖైదీ నెం 150, డియర్ కామ్రేడ్, అర్జున్ సురవరం, భీష్మ వంటి సినిమాలలో నటించారు దావూద్. అయితే దొరబాబుకు సెక్స్ రాకెట్ కు సంబంధిన వీడియోలు తాను చూశానని కానీ అందులో ఉన్నది మాత్రం తాను కాదని చెప్పుకొచ్చారు దావూద్. దయచేసి తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దని కోరారు టాలీవుడ్ నటుడు దావూద్. ఇటువంటి పనులు తాను ఎన్నడూ చేయనని దయచేసి అర్ధం చేసుకోవాలని కోరారు దావుద్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…