Featured

Shakalaka Shankar : మెగాస్టార్లు, సూపర్ స్టార్లు అదృష్టం కొద్ధీ అవ్వలేదు… షాకింగ్ కామెంట్స్ చేసిన శకలక శంకర్…!

Shakalaka Shankar : జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి గుర్తింపు అందుకున్న శకలక శంకర్ ఆ తరువాత సినిమాల్లో నటించారు. ముఖ్యంగా డైరెక్టర్ ఆర్జీవీని అనుకరించడం ద్వారా ఫేమస్ అయిన శంకర్ పలు సినిమాల్లో హీరోగా కూడా నటించారు. ప్రస్తుతం సినిమాల్లో కనిపించకపోయినా ఇప్పటికీ పలు సినిమాల ప్రమోషన్స్ లోను ఈవెంట్స్ లోనూ మాట్లాడుతూ వైరల్ అవుతుంటారు. ఇక పవన్ కళ్యాణ్ తనకు ఇన్స్పిరేషన్ అంటూ చెప్పే శంకర్ తన సొంతూరు శ్రీకాకుళం యాసలో డైలాగులు చెబుతూ మొదట్లో బాగా పేరు తెచ్చుకున్నారు. ఇక ‘రాజయోగం’ అనే సినిమా ప్రమోషన్స్ లో హాట్ కామెంట్స్ చేసి మరోసారి వైరల్ అయ్యాడు.

కస్టపడితేనే స్టార్లవుతారు…

రాజయోగం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న శంకర్ ఆ సినిమా గురించి చెబుతూ మధ్యలో బండ్ల గణేష్ అన్నకి ఇండైరెక్ట్ గా కౌంటర్ వేసాడు. అదృష్టం కొద్ది మెగాస్టార్లు, సూపర్ స్టార్లు అవుతారు నటు అంటూ గణేష్ చేసిన వాఖ్యలకు శంకర్ కౌంటర్ ఇస్తూ ఎవరూ కష్టపడకుండా స్టార్లయిపోరు అంటూ చెప్పారు. ఎన్నో ఏళ్ళు కస్టపడితేనే వాళ్ళు మెగాస్టార్లు, సూపర్ స్టార్లు అయ్యారు అంటూ చెప్పారు.

ఈ మాటలు కనెక్ట్ అయ్యే వాళ్లకి కనెక్ట్ అవుతాయి అంటూ బండ్ల అన్న పేరు చెప్పకుండానే కౌంటర్ వేసాడు శంకర్. మన ముందు ఒక హీరో ఉన్నాడు అతడిని పొగడాలనే ఉదేశంతో ఒళ్ళు మరచిపోయి మాట్లాడకూడదంటూ సలహా చెప్పారు శంకర్.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago