Shakila : షకీల అంటే తొంబైలలో ఒక సంచలనం. వరుస బి గ్రేడ్ సినిమాలతో అప్పట్లో బిజీ స్టార్ గా ఉన్న షకీలా ఒకానొక సమయంలో మలయాళం సూపర్ స్టార్స్ మముట్టి, మోహన్ లాల్ వంటి వారి సినిమాలే విడుదలకు భయపడే రేంజ్ లో ఆమె క్రేజ్ ఉండేది. కలెక్షన్లలో అగ్రహీరోలతో పోటీపడిన షకీల ఆ తరువాత ఆమె కెరీర్ మసకబారింది. ఇక మళ్ళీ బి గ్రేడ్ సినిమాలు చేయకుండా కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ ఉన్న షకీల తాజాగా తమిళం లో ప్రసారమయ్యే ఒక షోలో ఎమోషనల్ అయ్యారు.
చెల్లిని తలుచుకుని బాధపడిన షకీల, అందుకోసమే షో చూస్తున్నా అంటూ…
తమిళంలో బాగా ఫేమస్ అయిన కుక్ విత్ కోమలి సీజన్ 3 ప్రోగ్రామ్ లో షకీల సందడి చేసింది. ఈ షోలో తన చెల్లిని తలుచుకుని ఎమోషనల్ అయింది. ఆ షోలో కంటెస్టెంట్ షీతల్ గురించి మాట్లాడుతూ నేనింకా షీతల్ అనే పేరు ఎందుకు మర్చిపోలేదంటే అది నా చెల్లి పేరు. 23 ఏళ్ల వయసులోనే తాను చనిపోయింది. ఓ మేరీ పానీ పూరీ పాటకు డాన్స్ చేసింది.
తనకోసమే షో చూస్తున్నా అంటూ ఎమోషనల్ అయింది. షకీలా చెల్లి షీతల్ తమిళ సూపర్ స్టార్ విజయ్ సరసన ఓ మేరీ పానీ పూరీ పాటకు డాన్స్ చేసింది. ఇక కుక్ విత్ కోమలి షోలో డాన్స్ షో లో కంటెస్టెంట్ గా ఉన్న షీతల్ తన సిస్టర్ సిమ్రాన్ తో కలిసి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ బాగా ఫేమస్ అయింది.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…