Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ రక్షిత రెడ్డి నిశ్చితార్థం నేడు ఎంతో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. గత కొద్ది రోజులుగా శర్వానంద్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు ఈయన నిశ్చితార్థం జరగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే శర్వానంద్ రక్షితల నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరగడంతో వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శర్వానంద్ తెలంగాణకు చెందిన రక్షిత రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహాన్ని చేసుకోబోతున్నారు. ఈమె తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె.
అదేవిధంగా తెలుగుదేశం మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణ రెడ్డి మనవరాలు కూడా.దీంతో శర్వానంద్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని పొలిటికల్ ఫ్యామిలీలోకి అల్లుడుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. నేడు ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న శర్వానంద్ ఈ ఏడాది వేసవిలో వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తుంది.
ఇక శర్వానంద్ నిశ్చితార్థ వేడుకలలో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఉపాసన దంపతులు సందడి చేశారు. వ్యక్తిగతంగా రామ్ చరణ్ శర్వానంద్ ఇద్దరు కూడా ఎంతో మంచి స్నేహితులు కావడంతో రామ్ చరణ్ దంపతులు శర్వానంద్ నిశ్చితార్థ వేడుకలలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అ
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…