Shiva Jyothi: శివ జ్యోతి పరిచయం అవసరం లేని పేరు.న్యూస్ రీడర్ గా తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఇలా బిగ్ బాస్ తర్వాత తన కంటూ ఎంతో మంచి గుర్తింపు లభించింది. బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత వరుస బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేయడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు.
ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నిత్యం ఏదో ఒక వీడియోని షేర్ చేస్తే సందడి చేస్తుంటారు. అయితే బోనాల పండుగ సందర్భంగా తన భర్త తనకు బంగారం కొనిచ్చాడు అంటూ శివ జ్యోతి ఒక వీడియోని షేర్ చేశారు.అయితే ఈ వీడియో చూసినటువంటి పలువురు శివ జ్యోతి భర్త గంగూలి పై దారుణమైనటువంటి ట్రోల్స్ చేశారు.ఈ సందర్భంగా ఈ వీడియో పై స్పందించినటువంటి నేటిజన్స్ అక్క బావ ఏం జాబ్ చేస్తారు అంటూ ప్రశ్నించారు.
ఈ కామెంట్ కు మరొక నేటిజన్స్ స్పందిస్తూ ఏం జాబ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు అంటూ తన పట్ల కామెంట్స్ చేశారు. అయితే మరికొందరు ఇక్కడితో ఆగకుండా మీరు పిల్లల్ని ఎప్పుడు కంటారు అంటూ కూడా వారి వ్యక్తిగత విషయాల గురించి కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేశారు. దీంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.ఇక వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే వీరి పెళ్లి సమయంలో గంగూలీ జాబ్ చేసేవారు.
ప్రస్తుతం శివ జ్యోతి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి భారీగా ఆదాయం పొందుతున్న దీంతో గంగోలి జాబ్ మానేసి ఈ యూట్యూబ్ వీడియోల వ్యవహారం మొత్తం చూసుకుంటూ ఉన్నారనీ తెలుస్తోంది. ఇక వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఇక శివజ్యోతి ఇలాంటి గుర్తింపు సంపాదించుకుంది అంటే అందుకు కారణం తన భర్తను అంటూ ఈమె పలు సందర్భాలలో తన భర్త గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…