Political News

Shivaji: పోసాని కృష్ణ మురళి రెడ్డి అని పేరు పెట్టుకో… నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు!

Shivaji: సినీ నటుడు శివాజీ కేవలం సినిమాల గురించి మాత్రమే కాకుండా రాజకీయ అంశాల గురించి కూడా మాట్లాడుతూ వార్తలలో నిలుస్తున్నారు. ఇకపోతే ఈయన గత కొంతకాలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానాన్ని ఆయన పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినటువంటి శివాజీ తరచూ వైకాపా పార్టీని ఆ పార్టీ నేతలను కూడా విమర్శిస్తూ ఉంటారు.

ఇకపోతే తాజాగా ఈయన పోసాని కృష్ణ మురళి పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి పోసాని కృష్ణమురళి గతంలో చంద్రబాబు నాయుడుని తప్పుపడుతూ ఆయనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. తాజాగా ఈ విషయం గురించి శివాజీ మాట్లాడారు. పోసాని గారు మనమంతా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళం మీరు ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు.

ఇలా నటుడిగా గుర్తింపు పొందిన మీరు ఎందుకు కులం మతం రాజకీయాలు అంటూ మాట్లాడుతున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు మీరు అలా నరాలు తెంచుకొని మాట్లాడుతున్నారు అంటూ ప్రశ్నించారు. వీలైతే మీరు కూడా పోసాని కృష్ణ మురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి అంతేకానీ చంద్రబాబు నాయుడు గారిపై ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు.

Shivaji: విషం వెళ్లగక్కారు..

చంద్రబాబు నాయుడు అంటే ఎందుకంత కోపం చంద్రబాబు నాయుడు గురించి అలాగే అమరావతి రాజధాని మీద ఎందుకు అంత కసి నాకర్థం కావడంలేదు. మీరే కాదు చాలామంది ఇలా విషం వెళ్లగక్కారు. ఇప్పుడు వారిలో చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటూ శివాజీ పోసాని గురించి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

https://x.com/BeingMcking_/status/1860527251701575818?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1860527251701575818%7Ctwgr%5E7650aa5fb39bfd4cc1d09dfd82a9251d8efcda42%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Fwebduniyatelugu-epaper-dhf5944cd9e02d4af4be596697762dbf62%2Fposaanikrushnamuralireddianiperupettukondiposaanipainatudushivaajiaagrahamvideo-newsid-n640607420

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago