Categories: FeaturedMovie News

Shriya Saran: ప్రెగ్నెన్సీ గురించి చెప్పక పోవడానికి అదే కారణం… అసలు విషయం వెల్లడించిన శ్రియ!

Shriya Saran: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా సెలబ్రిటీలు అందరూ వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే సెలబ్రెటీలు తమ వ్యక్తిగత విషయాలను తెలియజేస్తూ రోజురోజుకు ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంటున్నారు.

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన శ్రియ గురించి పరిచయం అవసరం లేదు.తెలుగులో ఒకానొక సమయంలో అగ్ర హీరోలు అందరి సరసన అద్భుతమైన సినిమాలలో నటించిన ఈమె తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.శ్రీయ తాజాగా దృశ్యం 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా శ్రీయ తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.శ్రియ రహస్యంగా పెళ్లి చేసుకోవడమే కాకుండా తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచి తరువాత అందరికీ తెలియజేశారు. ఇక ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా అంతే రహస్యంగా ఉంచారు.ఏకంగా పాప పుట్టిన తర్వాత కొన్ని నెలలకు ఈమె తన కూతురిని పరిచయం చేశారు.

Shriya Saran: ఒత్తిడి లేకుండా ఉండాలని దాచాను…


ఈ క్రమంలోనే తన ప్రెగ్నెన్సీ గురించి ఎందుకు దాచాల్సి వచ్చిందనే విషయాన్ని తెలియజేస్తూ… ప్రెగ్నెన్సీ సమయంలో ఆ అందమైన క్షణాలను ఎలాంటి ఒత్తిడి లేకుండా గడపాలని అనుకున్నాను. అయితే ప్రెగ్నెన్సీ తర్వాత అధిక శరీర బరువు పెరుగుతారు.ప్రెగ్నెన్సీ కి సంబంధించిన విషయాన్ని బయటకు చెప్పి ఫోటోలు షేర్ చేయడంతో చాలామంది బాడీ షేప్స్ గురించి మాట్లాడుతూ…. నాపై, నా బిడ్డ పై ఫోకస్ పెడతారు. అలాంటి ఒత్తిడి నాకు ఉండకూడదని నేను ఈ విషయాన్ని దాచానని ఈ సందర్భంగా ఈమె తన ప్రెగ్నెన్సీ గురించి తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago