Movie News

Shruti Hassan: ఆర్ యు వర్జిన్ అంటూ ప్రశ్నించిన నేటిజన్… దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శృతిహాసన్!

Shruti Hassan: కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ ఏడాది మొదట్లో ఈమె చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోల సరసన నటించి అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఇలా తరుచూ తన ప్రియుడు శంతనతో కలిసి ఉన్నటువంటి ఫోటోలు వీడియోలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా తనకు వీలు కుదిరినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ ఉంటారు. ఇలా అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఈమె అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేశారు.

ఇలా అభిమానులతో ముచ్చటించిన శృతిహాసన్ ను పలువురు నెటిజెన్స్ పిచ్చిపిచ్చి ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఏకంగా మీతో డేటింగ్ చేయాలని ఉంది అంటూ ఈమెను ప్రశ్నించగా అందుకు శృతిహాసన్ నో అంటూ సమాధానం చెప్పింది.అలాగే మరొక నెటిజన్ ఏకంగా ఆర్ యు వర్జిన్? అంటూ ప్రశ్నించారు.

Shruti Hassan: స్పెల్లింగ్ నేర్చుకో…

ఇలా ఈమెను ఈ ప్రశ్న అడగడంతో వెంటనే రియాక్ట్ అయిన శృతిహాసన్ సమాధానం చెబుతూ ముందు నువ్వు వర్జిన్ స్పెల్లింగ్ కరెక్ట్ గా రాయడం నేర్చుకో అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.ఇలా తలని స్పెల్లింగ్ నేర్చుకోమని చెప్పిన శృతిహాసన్ నేటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్పలేదు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago