మధురమైన గొంతు, ఆకట్టుకునే రూపం.. చూడగానే నవ్వుతు అందానికే అసూయా పుట్టించే ఆకర్షణ.. ఇవన్నీ కలగలిస్తే సింగర్ సునీత. సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్ గా తెర వెనక మాత్రమే ఉండే వాల్లే గాయకులూ కానీ ఇప్పడు పరిస్థితి పూర్తిగా బిన్నం. రియాలిటీ షోస్ స్టేజి పెరఫార్మన్సెస్ అని సింగెర్స్ ని ఎప్పుడు తెర పైన చూసే అవకాశం కనిపిస్తుంది. ఇక సింగర్ పాట అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. పది మందిలో ఉన్న కూడా సునీత ఎప్పుడు సెంటర్ అఫ్ అట్రాక్షన్ గానే ఉంటుంది. పిన్న వయసులోనే గులాబీ సినిమా ద్వారా మొదటి సారి పాట పాడి ఇప్పటి వరకు తెలుగు, కన్నడ, తమిళ మరియు మలయాళ భాషలలో మూడు వేలకు పైన పాటలు పాడింది. సునీత ఇక సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 500 సినిమాలకు పని చేసిన అనుభవం సునీత సొంతం. సౌత్ ఇండియా లోనే నయనతార నుండి నేటి కుర్ర హీరోయిన్స్ వరకు చాల మందికి సునీతనే డబ్బింగ్ చెప్తుంది.
ఇక అస్సలు విషయానికి వస్తే 19 ఏళ్ళ వయసులోనే కిరణ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది సునీత వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఆకాష్ మరియు అమ్మాయి శ్రేయ. పిల్లలు పుట్టిన కొన్నాళ్లకే కిరణ్ కుమార్ వికృత చేష్టలకు విసిగిపోయి 2011 సంవత్సరంలోనే విడాకులు తీసుకొని ఒంటరిగా జీవిస్తుంది. సునీత భర్త కిరణ్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడని, ఈ కారణంతో తరచూ వేధిస్తుండే వాడని, అందువల్లనే సింగర్ సునీత తన కెరియర్, పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని విడాకులు తీసుకుంది. ఇక అప్పటి నుండి కిరణ్ కుమార్ ఏం అయ్యాడు, ఎక్కడ ఉన్నాడు అనే విషయం ఎవరికీ తెలియదు. ఇది జరిగి దశాబ్దం కావస్తుంది. ప్రస్తుతం సునీత పిల్లలు ఇద్దరు పెరిగి పెద్దయ్యారు, కూతురు శ్రీయ చదువుకుంటూనే సంగీతం పై దృష్టి పెట్టింది. అంతే కాదు సినీ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమాలో ఓ పాట పాడి అదరగొట్టేసింది. అంతేకాకుండా మంచి మనసున్న మనిషిగా కూడా శ్రీయ పేరు తెచ్చుకుంది. కొడుకు ఈమధ్యనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పై చదువులు చదువుతున్నాడు.
పిల్లలిద్దరికీ తల్లి సునీత అంటే ఎంత ప్రేమో తండ్రి కిరణ్ కుమార్ అంటే కూడా అంతే ప్రేమ. ఇటీవల సోషల్ మీడియా లో కిరణ్ కుమార్ ఫొటోస్ చుసిన వారు షాక్ తిన్నారు. ఆయనను గుర్తు పట్టడం కొంచం కష్టంగా కూడా ఉంది. కిరణ్ కుమార్ కూడా ఇండస్ట్రీ కి సంబందించిన వ్యక్తే. కొన్ని టీవీ ప్రోగ్రాం కి పని చేస్తూ అవార్డు ఫంక్షన్స్ కి డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఇక సునీత పిల్లలు తమ తండ్రి కిరణ్ తో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మిడిల్ వైరల్ గా మారుతున్నాయి.
ఆ ఫొటోస్ మీకోసం..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…