Movie News

Singeetham Srinivasa Rao: 9o ఏళ్లను పూర్తి చేసుకున్న చలనచిత్ర దార్శనిక దర్శకుడు సింగీతం శ్రీనివాస్… వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు!

Singeetham Srinivasa Rao: సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేస్తూ ప్రేక్షకులకు ప్రతి ఒక్క జానర్ లో సినిమాలను పరిచయం చేసిన దర్శకులలో ముందు వరుసలో ఉంటారు సింగీతం శ్రీనివాసరావు. ఈయన నేడు 90 వ ఏళ్లను పూర్తిచేసుకుని 91వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు.ఇలా సినిమా పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సేవలను చేసినటువంటి ఈయన నేడు పుట్టినరోజు జరుపుకోవడంతో పెద్ద ఎత్తున ఈయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

1931 సెప్టెంబర్ 21వ తేదీ నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించిన ఈయన నాటకాలపై మక్కువతో చిన్నప్పటినుంచి నాటకాలలో నటించేవారు. ఈ క్రమంలోనే థియేటర్ ఆర్ట్స్ లోడిగ్రీ పూర్తి చేసిన శ్రీనివాస్ రావు సంగీతంపై ఎంతో మక్కువ పెంచుకున్నారు. కెవి.రెడ్డి డైరెక్ట్ చేసిన యోగి వేమన, భక్తపోతన చిత్రాలను చూసి స్ఫూర్తి పొందాడు. వెంటనే దర్శకుడు కావాలన్న కోరికతో చెన్నై వెళ్లి కే.వి రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు.

ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నటువంటి ఈయన తన డైరెక్టర్ గా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సొమ్మొకడిది సోకొకడిది, అమావాస్య చంద్రుడు విచిత్ర సోదరులు, పుష్పక విమానం, మయూరి ఆదిత్య 369,భైరవద్వీపం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత ఈయనకే చెల్లిందని చెప్పాలి.

Singeetham Srinivasa Rao: ప్రాజెక్టు కే లో సింగీతం శ్రీనివాస్…

ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఈయన ప్రస్తుతం నాకు అశ్విన్దశకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి ప్రాజెక్టుకే సినిమాలు ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.ఇలా ఎన్నో ఏళ్లగా చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్నటువంటి ఈయన నేడు పుట్టినరోజు జరుపుకోవడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

30 ఏళ్ళ ఉద్యోగ ప్రతిష్టకు… లగ్జరీ కార్లతో సర్‌ప్రైజ్ చేసిన కంపెనీ..

కేరళలోని ప్రముఖ రిటైల్‌ స్పేస్ కంపెనీ హైలైట్ గ్రూప్ తన 30వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులను అదిరిపోయే విధంగా సర్‌ప్రైజ్…

8 minutes ago

నో చికెన్.. నో మటన్! టీమిండియా నెక్స్ట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కఠిన నిర్ణయం..

టీమిండియా నెక్స్ట్ జనరేషన్ స్టార్, 14 ఏళ్ల క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మోస్ట్ టాక్‌డ్ పేర్లలో ఒకరు.…

20 minutes ago

సర్పంచులకు భారీ ఊరట..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!

సర్పంచులకు ఉపశమనం.. నిలిచిన నిధుల వినియోగానికి అనుమతి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. Government of…

28 minutes ago

ప్రసవ వేదనతో ఆవేదనాత్మక ఘటన.. ఉత్తరప్రదేశ్‌లో సంచలనం..!

ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. బహ్రైచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గర్భిణి ప్రసవ…

38 minutes ago

రూ.75 కోట్ల ‘మండాడి’లో సుహాస్ షాకింగ్ రోల్.. రూట్ మార్చిన యంగ్ హీరో

తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్‌లో సుహాస్ ఇప్పుడు…

51 minutes ago

లవ్ ఫీలింగ్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్.. ఆ లక్కీ గర్ల్ ఎవరు?

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందిన రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన వ్యక్తిగత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

1 hour ago