Featured

Singer Anitha Nagaraj : నేను ప్రేమించిన అనిత… వేరే అతన్ని పెళ్లి చేసుకుంది…: సింగర్ అనిత నాగరాజ్

Singer Anitha Nagaraj : 2008 ఆ ప్రాంతంలో యువతను బాగా ఆకట్టుకున్న పాట ‘అనిత ఓ అనిత’. ఒక సినిమా పాట కూడా అంత వేగంగా ప్రాచుర్యం పొందదేమో అన్నట్లుగా అనిత అనే పాట ఆకట్టుకుంది. అప్పటికి ఇంకా స్మార్ట్ ఫోన్స్ అంత అందుబాటులో లేకపోయినా ఈ పాట అందరికీ చేరువయింది. అప్పట్లో ఈ పాట ఎవరు రాసారో, ఎక్కడినుండి ఈ పాట వచ్చిందో ఎవరికీ తెలియ్యకపోయినా ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ప్రపంచంలో ఆ పాట రాసి పాడిన నాగరాజ్ అందరికీ పరిచయమాయ్యడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాగరాజ్ ఈ పాట స్వయంగా తానే రాసి పాడటం విశేషం. ఇక ఈ పాటకు సంబంధించిన అనేక విషయాలను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో నాగరాజ్ పంచుకున్నారు. అలాగే తన ఆర్థిక ఇబ్బందులను తెలియజేశారు.

అనిత పెళ్లి అయిపోయింది…

నాగరాజ్ కాలేజీలో చదివే రోజుల్లో తాను ఇష్టపడిన అమ్మాయి అనిత పెద్దల మాటకు ఎదురుచెప్పలేక పెళ్లి చేసుకోవడం వల్ల ఆ బాధ నుండే ఈ అనిత ఓ అనిత పాట పుట్టిందని నాగరాజ్ తెలిపారు. ఆమె చనిపోయిందని ఆ బాధలో ఈ పాట పుట్టిందని వచ్చిన పుకార్లన్నీ అపద్ధాలు అంటూ తెలిపారు.

అనిత వాళ్ళింటిలో మా ప్రేమను ఒప్పుకునే పరిస్థితి లేదు, వాళ్ళింట్లో వాళ్ళు విషం తాగి చచ్చిపోతాం అని బెదిరించడంతో తాను మాత్రం ఏం చేస్తుంది వాళ్ళింట్లో వాళ్ళు చెప్పినట్లు పెళ్లి చేసుకుంది. కానీ తనకు థాంక్స్ చెప్పాలి, తనతో బ్రేక్ అప్ అవడం వల్లే నేను పాట రాయగలిగాను, ఇంత ఫేమస్ అయ్యాను అంటూ తెలిపారు నాగరాజ్. ఇక తనకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago