Singer Chinmayi: సింగర్ చిన్మయి పరిచయం అవసరం లేని పేరు తెలుగు తమిళ భాషలలో సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ అమ్మాయిలు సమాజంలో ఎదుర్కొనే సమస్యల గురించి తన గళం వినిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చిన్మయి భారీగా సోషల్ మీడియా ట్రోల్స్ కు కూడా గురవుతూ ఉంటారు.
ఇలా తన గురించి ఎన్ని విమర్శలు వచ్చిన పట్టించుకోనటువంటి చిన్మయి సమాజంలో అమ్మాయిల పట్ల అబ్బాయిల వ్యవహరించే తీరు వారి ఆలోచన విధానాల గురించి తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా అమ్మాయి వర్జినిటీ గురించి బోల్డ్ కామెంట్స్ చేశారు.
చాలామంది అబ్బాయిలు అమ్మాయిల విషయంలో అపోహలు కలిగి ఉన్నారంటూ ఈమె వర్జినిటీ గురించి తెలియజేశారు.అసలు వర్జినిటీ అంటే మొదటిసారి శృంగారంలో కలిసినప్పుడు టైట్ గా ఉండి నొప్పి వస్తే బ్లడ్ వస్తేనో వర్జినిటీ అనుకుంటారు. ఎవరు కూడా అలా అనుకోవద్దు ఇలా జరిగే ప్రచారంలో నిజం లేదని తెలిపారు.
ఇలా సెక్స్ విషయంలో అబ్బాయిల ఆలోచన ధోరణి మారాలన్న ఉద్దేశంతోనే తాను ఇలాంటి బోల్డ్ కామెంట్స్ చేశానని ఈమె తెలియజేశారు. ఇలా తొలి కలయికలో నొప్పి కనుక ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలని ఈమె సూచించారు.ఇలా ఈ విషయాలపై వచ్చే ట్రోల్స్ విమర్శలు గురించి ఎవరు పట్టించుకోవద్దు అంటూ ఈ సందర్భంగా ఈమె యువతకు సూచించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…