Featured

Singer Chinmayi: సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు..! వారి భార్యలు గొప్పవాళ్లు అంటూ..!

Singer Chinmayi సింగర్ చిన్మయి మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తాజాగా డైరెక్టర్ సుధా కొంగరకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ స్త్రీ హక్కుల గురించి మాట్లాడే చిన్మయి మరో సారి ఇలాగే స్త్రీలకు మద్దతుగా నిలిచారు.

Singer Chinmayi: సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు..! వారి భార్యలు గొప్పవాళ్లు అంటూ..!

గతంలో కూడా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి వార్తల్లో నిలిచారు. తమిళ సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులపై ఆరోపణలు కూడా చేశారు. ఇటీవల సమంత విడాకుల వ్యవహారంలో కూడా సమంతకు మద్దతుగా నిలిచారు.  డైరెక్టర్ సుధా కొంగర మనందరికి తెలిసిన వ్యక్తే. ఆకాశమే నీ హద్దురా, గురు సినిమాలకు డైరెక్టర్గా పనిచేశారు.

Singer Chinmayi: సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు..! వారి భార్యలు గొప్పవాళ్లు అంటూ..!

ఇదిలా ఉంటే ఇటవల తను పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను ఏ మీటింగ్ వెళ్లినా.. మీ భర్త చాలా గొప్పవారు ..మీకు నచ్చిన పని చేయనిస్తున్నారంటూ పలువురు అనేవారని…అలాంటి వారితో నేను గొడవకు దిగుతుంటాను. ఈ పని చేయడానికి నాకు ఎవరూ పర్మిషన్ గానీ అంగీకారాన్ని గానీ ఇవ్వలేదు.. నాకు నచ్చింది.. నేను చేస్తున్నాను అని సుధా కొంగర చెబుతుంటారట.


నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు …

ప్రస్తుతం ఇవే వ్యాఖ్యలకు మద్దతుగా సింగర్ చిన్మయి సెటైరికల్ గా పలు వ్యాఖ్యలు చేశారు. స్త్రీల హక్కులు, వివక్ష ఎదురైనప్పుడు వెంటనే స్పందిస్తుంటారు చిన్మయి. తాజాగా చిన్మయి.. సుధా కొంగర వ్యాఖ్యలకు తన మరికొన్ని వ్యాఖ్యలను జోడించి మీరీ కౌంటర్ వేశారు. ‘‘సినిమా దర్శకులు, నటులు, సంగీత దర్శకులు, క్రియేటర్స్, లాయర్స్, డాక్టర్స్, పొలిటీషియన్స్ భార్యలు నిజంగానే గ్రేట్’’.. మీరు మీ భర్తలకు పని చేసుకునే స్వేచ్చను, పర్మిషన్‌ను ఇచ్చారు అంటూ సెటైర్లు వేశారు. చిన్మయి చేసిన ఈ పోస్ట్ కు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. మహిళలు చేసే పనిని కూడా గుర్తించాలని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సింధ్ ఒప్పందం హక్కులతో భారత్ దూకుడు.. పాక్‌కు వెళ్లే నీటిపై చెక్..

భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…

4 minutes ago

అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల విరాళం.. ఐదేళ్లు భక్తులకు ఉచిత భోజనం!

భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…

14 minutes ago

ప్రభాస్ – ప్రశాంత్ వర్మ మూవీ ఫిక్స్.. భారీ బడ్జెట్‌తో రంగంలోకి హోంబలే!

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన కాంబినేషన్ ఇదే. రెబల్ స్టార్ Prabhas, ‘హనుమాన్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు…

26 minutes ago

NHAI వార్షిక పాస్ స్కామ్ అలర్ట్.. ఒక క్లిక్‌తోనే డబ్బులు మాయం!

దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త రూపాల్లో బయటపడుతున్నాయి. తాజాగా FASTag సేవల పేరుతో భారీ ఆన్‌లైన్ మోసం వెలుగులోకి…

35 minutes ago

టీజీ ఈఏపీసెట్ 2026 దరఖాస్తులు ప్రారంభం.. ఈ తేదీలు మిస్ అయితే అవకాశం కోల్పోతారు!

తెలంగాణలో ఉన్నత విద్యను ఆశించే విద్యార్థులకు కీలక సమాచారం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో…

55 minutes ago

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలియకపోతే భారీ నష్టమే!

ఇప్పటి జీవనశైలిలో క్రెడిట్ కార్డు ఒక సాధారణ ఆర్థిక సాధనంగా మారిపోయింది. షాపింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు, అత్యవసర ఖర్చులు… ఇలా…

1 hour ago