Deepthi-Srireddy: శ్రీరెడ్డి కౌంటర్ కు దీప్తి ఆసక్తికర రిప్లై..! తనీష్ తో సంబంధం గురించి చెబుతూ..!
Deepthi-Srireddy: దీప్తి సునైనా బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొని బయటకు వచ్చిన తర్వాత ఎక్కువగా పాపులర్ కాలేదు. సాధారణంగా బిగ్బాస్ నుంచి బయటకు వచ్చన వాళ్లకు అంతకు ముందు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కంటే ఎక్కువగా ఉంటుంది.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 పూర్తయింది. హౌస్ లోకి వెళ్లేముందు వీళ్లంటే ఎవరో కూడా చాలామందికి తెలియదు. కానీ బయటకు వచ్చిన తర్వాత పెద్ద సెలెబ్రిటీలు అయిపోయారు. ఇలా దీప్తి సునయనా బిగ్బాస్ సీజన్ 5తో ఇంకా ఎక్కువ పాపులర్ అయింది.
దీనికి గల కారణం షణ్ముఖ్. షణ్ముఖ్ తో ప్రేమాయాణం సాగించిన దీప్తి.. షణ్ముఖ్ బయటకు వచ్చిన తర్వాత బ్రేకప్ చెప్పింది. ఇక దీనిపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ సీజన్ 2లో తనీష్ తో నువ్వు సాగించిన వ్యవహారాన్ని ఏమనాలి..? అంటూ ఆమె కామెంట్ చేసింది. దీనికి దీప్తి సునయనా ఆసక్తికరమైన రిప్లై ఇచ్చింది. ఆ సమయంలో తాను చిన్న పిల్లను అని.. తనకు కేవలం 20 ఏళ్లు మాత్రమే ఉన్నాయని.. అంటూ చెప్పుకొచ్చింది. అయినా హౌస్ లో చాలా విషయాలు నేర్చుకున్నానని.. ఆ సమయంతో పొల్చుకుంటే ప్రస్తుతం తనకు మెచ్యూరిటీ లెవల్ పెరిగిందని చెప్పుకొచ్చింది . హౌస్ లో సిరి, షణ్ముఖ్ మధ్య స్నేహం ముసుగులో కిస్సింగ్ లు, హగ్గింగ్ లు నడవడంతో.. దీప్తి బాగా హర్ట్ అయినట్లు కనిపించింది. ప్రస్తుతం ఆమె షణ్ముఖ్ తో ఇక ప్రేమాయాణం సాగించడం కష్టంగానే కనిపిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…