Featured

Hyper Aadi-Anchor Ansuya: అనసూయ నన్ను ప్రేమిస్తోంది..! రెచ్చిపోయిన హైపర్ ఆది..!

Hyper Aadi-Anchor Ansuya: ‘జబర్దస్త్’ షో దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరలో అత్యంత ప్రాచుర్యం పొందిన షో.  ఈటీవీలో ప్రతి గురువారం, శుక్రవారం వచ్చిందంటే చాలు జబర్దస్త్ చూడని వారు ఉండరంటే  అతిశయోక్తి కాదు.

Hyper Aadi-Anchor Ansuya: అనసూయ నన్ను ప్రేమిస్తోంది..! రెచ్చిపోయిన హైపర్ ఆది..!

దీనికి తగ్గట్లుగానే బబర్థస్త్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.  ఈ షోకు భారీగా టిఆర్పి రేటింగులు కూడా వస్తున్నాయి. ఇక ఇది పక్కన ఉంచితే యాంకర్లు అనసూయ, రష్మీ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ. టీమ్ ఫెర్ఫామెన్స్ ఒకెత్తు అయితే.. యాంకర్ల గ్లామర్ మరో ఎత్తు.

Hyper Aadi-Anchor Ansuya: అనసూయ నన్ను ప్రేమిస్తోంది..! రెచ్చిపోయిన హైపర్ ఆది..!

ఇక యాంకర్లతో టీమ్ లీడర్ల కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయింది. జబర్థస్త్ తో అనసూయ- హైపర్ ఆది, ఎక్ట్రా జబర్థస్త్ లో రష్మీ- సుడిగాలి సుధీర్ ల మధ్య ఫన్నీ సన్నివేశాలు, సెటైర్లు షోకే హైలెట్ గా నిలుస్తాయి. 


పుష్ప రాజ్ గా హైపర్ ఆది రచ్చ రచ్చ..

తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో యాంకర్ అనసూయ, హైపర్ ఆది జోడి ఇప్పుడు ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలగజేస్తుంది.  జబర్దస్త్ ప్రోమో లో కూడా హైపర్ ఆది రెచ్చిపోయాడు. తనదైన శైలిలో యాంకర్ అనసూయ పైన పంచులు వేశాడు. పుష్ప సినిమాను జబర్దస్త్ స్కిట్ లో చేశాడు. ఈ స్కిట్ షోకే హైలెట్గా నిలిచింది. పుష్ప రాజ్ గా హైపర్ ఆది రచ్చ చేశాడు. అనసూయ  ఉద్దేశిస్తూ.. పలు కామెంట్ కూడా చేశాడు. అచ్చం పుష్పరాజ్ హావభావాలతో అనసూయ చూస్తూ.. అనసూయ నన్ను లవ్ చేస్తుందని నాకు తెలుసు రా ..అంటూ పుష్ప సీన్ రీ క్రియేట్ చేశాడు ఆది. దీనికి అనసూయ కూడా సిగ్గుపడు పోవడం షోకే హైలెట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. జనవరి 20వ తేదీన ఇందుకు సంబంధించి ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago