Singer sunitha: సింగర్ సునీత సినీ ప్రేక్షకులకు సంగీత ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు ఈమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పడమే కాకుండా సింగర్ గా ఎన్నో అద్భుతమైనటువంటి పాటలను ఆలపించి ఇండస్ట్రీలో ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో సక్సెస్ అయినటువంటి సునీత వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఈమె మొదట పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత తన భర్తకు దూరంగా ఉన్నారు అయితే తన పిల్లలు పెళ్లి వయసుకు వచ్చిన సమయంలో ఈమె రెండో పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.
మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నటువంటి సునీత తన రెండో పెళ్లి తర్వాత తన బాయ్ బాయ్ ఇక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు. అయితే ప్రస్తుతం ఈమె తల్లి కాబోతున్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యాప్త వైరల్ గా మారడంతో ఈ వయసులో సునీత తల్లి కావడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తల్లి కాబోతున్న సింగర్..
గతంలో కూడా సునిత తల్లి కాబోతున్నారంటే ఎన్నో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో సునీత ఆ వార్తలను పూర్తిగా ఖండించారు. అయితే తాజాగా మరోసారి ఈమె తల్లి కాబోతుంది అంటూ వస్తున్నటువంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక తన కుమార్తె సింగర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు కొడుకు హీరోగా సర్కారు నౌకరి సినిమా ద్వారా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…