తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో అతడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.
అతడి మరణం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. తన పాటలతో తెలుగు సినిమాకి జీవం పోసిన సిరివెన్నెల కలం అప్పుడే ఆగిపోయిందంటే ఎరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ధిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగా సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక ఆయన చివరిచూపు కోసం .. అతడి భౌతిక కాయన్ని ఈ రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు.
అభిమానుల సందర్శనార్థం ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగున్నాయి. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సిరివెన్నెల బౌతిక ఖాయానికి నివాళులర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని అంత్యక్రియలకు హాజరుకానున్నారు. కేవలం సినీ ప్రముఖులే కాకుండా సాధారణ పౌరులు కూడా సందర్శించేందుకు అనుమతిని ఇచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…