Movie News

Sitara Ghattamaneni : గుంటూరు కారం పాటకి స్టెప్పులు ఇరగదీసిన సితార.. వీడియో వైరల్?

Sitara Ghattamaneni: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహేష్ బాబు కూతురుగా సితార మనందరికీ సుపరిచితమే. చిన్న వయసులోనే భారీగా అభిమానులను సొంతం చేసుకుంది. అప్పుడప్పుడు మంచి మంచి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ తన గొప్ప మనసును చాటుకుంటూ ఉంటుంది సితార. సేవాగుణంలో మాత్రం తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూనే ఉంటుంది.

అలాగే అప్పుడప్పుడు డాన్స్ వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది సితార. కాగా ఇటీవలె సితార ఒక జూలరీ బ్రాండ్ ఇది ఇలా ఉంటే తాజాగా మరో డాన్స్ వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది సితార. తన తండ్రి మహేష్ బాబు తాజాగా నటించిన గుంటూరు కారం సినిమా ఇటీవల విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ ని తెచ్చుకున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ లీలా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

స్టెప్పులతో అదరహో అనిపించిన సితార..

అయితే ఈ సినిమాలోని ట్రిప్పింగ్..ట్రిప్పింగ్ అనే పాటకు స్టెప్పులు ఇరగదీసింది సితార. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఓ మై బేబీ అంటూ ఎంతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో డాన్స్ ను ఇరగదీసింది. ఆ వీడియోని చూసిన మహేష్ అభిమానులు డాన్స్ అదిరిపోయింది, సూపర్ సితార, డాన్స్ కేక అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

https://www.instagram.com/reel/C2UoXfrqi0c/?utm_source=ig_web_copy_link

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

15 minutes ago

మహాలక్ష్మి పథకంలో కొత్త రూల్.. స్మార్ట్ కార్డు వుండాలి మాత్రమే ఉచిత ప్రయాణం

తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా…

2 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

2 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

2 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

3 hours ago

సంగీత హక్కుల వివాదం: ఇళయరాజాకు కోర్టులో ఎదురుదెబ్బ

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…

4 hours ago