Sobhita: మరి కొద్ది రోజులలో అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్నారు నటి శోభిత ధూళిపాళ్ల. ఈమె వైజాగ్ లో పుట్టి పెరిగి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మోడల్ గా తన కెరియర్ ప్రారంభించిన శోభిత బాలీవుడ్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టారు. ఇలా నటిగా కొనసాగుతున్న ఈమె సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు.
సోషల్ మీడియా వేదికగా తరచు తన హాట్ బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేసే శోభిత ఇటీవల కాలంలో కాస్త పద్ధతిగా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇకపోతే మరి కొద్ది రోజులలో ఈమె పెళ్లి జరగబోతుందన్న నేపథ్యంలో ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు ఒక్కసారిగా అక్కినేని అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఇకపై శోభిత ఎలాంటి బోల్డ్ సినిమాలలో అలాగే బోల్డ్ ఫోటోషూట్లలో కనిపించదని అభిమానులు భావించారు కానీ ఈమె ఒక్కసారిగా హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు మాత్రం సంచలనంగా మారాయి. తాజాగా లవ్‌బర్డ్స్ స్టూడియో కోసం దిగిన హాట్ హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
మోడ్రన్ ఔట్‌ఫిట్‌లో ఆమె షేర్ చేసిన ఫోటోలు కలకలం రేపుతున్నాయి. సమంత కూడా ఇలాగే బోల్డ్ సిరీస్ లలో నటించడం వల్ల నాగచైతన్య విడాకులు ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం శోబిత కూడా అదే బాటలో పయనిస్తున్న తరుణంలో ఈ వ్యవహార శైలి పై అభిమానులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక శోభిత నాగచైతన్యల వివాహం డిసెంబర్ 4 తేదీ అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతున్న విషయం తెలిసిందే.
https://www.instagram.com/p/DCjkDhzKO0G/?utm_source=ig_web_copy_link
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…